About This Event
జై శ్రీరామ్ జై జై శ్రీరామ్
దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ పర్యవేక్షణలో దాతల సహాయ సహకారాలతో ఆంధ్ర ప్రదేశ్ అన్నమయ్య జిల్లా చిట్వేల్ మండలం మైలపల్లి పంచాయతీ ఎం రాసి పల్లె గ్రామం ఎస్టి కాలనీ లో నూతనంగా నిర్మించబడిన శ్రీ సీతా సమేత రామాలయంలో ప్రతిష్టించేందుకుగాను శ్రీరామ సీత లక్ష్మణ మరియు ఆంజనేయ స్వామివార్ల రాతి విగ్రహాలను ఇటీవలే గ్రామస్తులకు అందజేయడం జరిగిందిఈ యొక్క విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఏప్రిల్ 27 & 28 న జరగనున్నది
విగ్రహ దాతలు
శ్రీ చింతలపాటి వేంకట సూర్య ప్రకాశం శ్రీమతి వేంకట సీతా సత్యనతి గార్లు
శ్రీ చింతలపాటి వేంకట కిరణ్ శ్రీమతి వేంకట సాయి ప్రతిభ గార్లు
కీర్తిశేషులు చాపల సతీష్ కుమార్ గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు
విగ్రహ దాతలకు ఆ శ్రీరామచంద్ర ప్రభు ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తూ, గ్రామస్తుల తరపున మరియు దానధర్మ చారిటబుల్ ట్రస్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు
దాతలు ఎవరైనా దేవాలయాలలో ప్రతిష్టించే విగ్రహాలను దానం చేయాలి అనుకుంటే దయచేసి వివరాలకు 9533357997 సూర్య రాట్నాల గారిని సంప్రదించగలరు
ఇట్లు
సూర్య రాట్నాల
9533357997
దానధర్మ చారిటబుల్ ట్రస్ట్
DaanaDharma@ICICI- UPI
Daanadharma.org
Event Details
Date & Time
Tuesday, April 16, 2024
TEvent Type
Other
SStatus
Completed