80G Approved Organization
All donations made to Daana Dharma Charitable Trust are exempted from Tax under Section 80G of the Income Tax Act 1961.
For more information, please contact: contact@daanadharma.org
Recent Activities
We are always looking out and timely help disadvantaged, See our latest campaign

Bench Donation for Public Convenience
To provide a comfortable place for students, travelers, and devotees to sit and take rest, benches have been installed at schools, bus stands, and small temples.
As part of our commitment to community service, we hope this small initiative will benefit many people and make their daily lives a little more comfortable.
"Service to Humanity is the Highest Duty." 🙏
Serving people is our mission, and the welfare of society is our commitment.
విద్యార్థులు, ప్రయాణికులు మరియు భక్తులు సౌకర్యవంతంగా కూర్చొని విశ్రాంతి తీసుకునేందుకు పాఠశాలలు, బస్ స్టాండ్లు, చిన్న దేవాలయాలు వంటి ప్రజా ప్రదేశాల్లో బెంచీలను ఏర్పాటు చేయడం జరిగింది.
సమాజ సేవలో భాగంగా అందిస్తున్న ఈ చిన్న ప్రయత్నం అనేక మందికి ఉపయుక్తంగా మారి, వారి రోజువారీ అవసరాలకు కొంత ఉపశమనాన్ని అందిస్తుందని ఆశిస్తున్నాము.
“సేవే పరమో ధర్మః” 🙏
ప్రజల సేవే మా లక్ష్యం – సమాజ శ్రేయస్సే మా సంకల్పం.

Protecting Our Cultural and Spiritual Heritage
With the support of devotees, the construction of a sheet-roof shelter at the Sri Renuka Ellamma Temple in Chinna Gadelothuru Village, Vajrakarur Mandal, Anantapur District has been successfully completed.
The small temples in our villages are not just places of worship; they are symbols of our culture, traditions, and community unity.
By improving the basic infrastructure of these temples, we can provide better facilities for devotees while preserving our spiritual and cultural heritage for future generations.
We sincerely thank all the donors, villagers, and volunteers whose support and dedication made this noble initiative possible.
Dharma Protects Those Who Protect Dharma.
గ్రామ దేవాలయాల పరిరక్షణ మన అందరి బాధ్యత
అనంతపురము జిల్లా, వజ్రకరూరు మండలం, చిన్న గడేలోతూరు గ్రామంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం వద్ద భక్తుల సహకారంతో రేకుల షెడ్ నిర్మాణం విజయవంతంగా పూర్తి చేయబడింది.
గ్రామాలలో ఉన్న చిన్న చిన్న దేవాలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలు మాత్రమే కాదు — అవి మన సంస్కృతి, సంప్రదాయం మరియు గ్రామ ఐక్యతకు ప్రతీకలు.
ఇలాంటి దేవాలయాల మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా భక్తులకు సౌకర్యం కలగడంతో పాటు, భవిష్యత్ తరాలకు మన ధార్మిక వారసత్వాన్ని అందించగలుగుతాము.
ఈ పుణ్య కార్యానికి సహకరించిన ప్రతి దాతకు, గ్రామస్తులకు మరియు సేవాభావంతో ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.
ధర్మో రక్షతి రక్షితః.

Sri Abhayanjaneya Swamy Pratishtha Mahotsavam
Sri Abhayanjaneya Swamy Idol Consecration Ceremony was successfully conducted with great devotion and spiritual fervor at Thenela Mamidi, an agency village in Chintoor Mandal, Alluri Sitarama Raju District.
A large number of villagers and devotees participated in the sacred event and received the blessings of Sri Abhayanjaneya Swamy. The ceremony strengthened the spiritual atmosphere of the village and brought the community together in faith and devotion.
We express our heartfelt gratitude to all devotees, volunteers, and supporters who contributed to the success of this auspicious occasion.
"May the blessings of Sri Abhayanjaneya Swamy bring peace, prosperity, and well-being to all."
అల్లూరి సీతారామరాజు జిల్లా, చింతూరు మండలంలోని ఏజెన్సీ గ్రామమైన తేనెల మామిడిలో శ్రీ అభయాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడింది.
ఈ పవిత్ర కార్యక్రమంలో గ్రామస్థులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి దివ్య ఆశీస్సులు పొందారు. ఈ మహోత్సవం గ్రామంలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించడమే కాకుండా, భక్తి భావాన్ని మరింత బలపరిచింది.
ఈ పుణ్యకార్యాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన ప్రతి దాతకు, సేవాభావంతో ముందుకు వచ్చిన స్వచ్ఛంద సేవకులకు మరియు గ్రామస్థులకు హృదయపూర్వక ధన్యవాదాలు.
శ్రీ అభయాంజనేయ స్వామి వారి కృపా కటాక్షాలు సర్వలోకాలకు శాంతి, సౌభాగ్యం మరియు ఆయురారోగ్యాలను ప్రసాదించుగాక.

Supporting 138 Pregnant Women in Tribal Communities
Supporting 138 pregnant women in tribal areas of Polavaram, Andhra Pradesh ![]()
Access to proper nutrition, care, and safe delivery support is still a challenge in these remote villages. This Sreemantam (baby shower) initiative aims to provide essential support for a healthy and safe pregnancy journey.
Every contribution makes a real difference. Let’s come together to care for mothers and newborns in need.

Super 60 Free Coaching Initiative Providing Meals to Rural Poor Students
జై శ్రీరామ 🙏🏻
దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారి సౌజన్యంతో అనంతపురము జిల్లా, ఉరవకొండ ప్రాంతంలో, పదవ తరగతి పూర్తి చేసి పై చదువుల కోసం సిద్ధమవుతున్న గ్రామీణ నిరుపేద విద్యార్థులకు ఉచితంగా సూపర్ 60 కోచింగ్ సెంటర్ నిర్వహించబడుతోంది.
ఈ కార్యక్రమంలో భాగంగా, ప్రతిరోజూ 60 మంది విద్యార్థులకు 30 రోజులపాటు మధ్యాహ్నం అన్నప్రసాదం అందజేయబడుతోంది.
నిరుపేద విద్యార్థుల విద్యాభివృద్ధికి తోడ్పడుతూ, వారి భవిష్యత్తు మెరుగుపడేలా దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ నిరంతరం సేవా కార్యక్రమాలు కొనసాగిస్తోంది.
#దానధర్మ_చారిటబుల్_ట్రస్టు
నిరుపేద విద్యార్థుల సేవలో…
Jai Shri Ram 🙏🏻
With the support of Danadharma Charitable Trust, a Super 60 Free Coaching Center is being conducted in the Uravakonda region of Anantapur District for rural underprivileged students who have completed their 10th grade and are preparing for higher education.
As part of this noble initiative, midday meals (Annadanam) are being provided daily to 60 students for 30 days.
Through this service, Danadharma Charitable Trust continues to support poor students and contribute towards their education and brighter future.
#Danadharma_Charitable_Trust
Serving Underprivileged Students…

Grand Celebrations of Sri Rama Navami in Madhavaram Village
On the auspicious occasion of Sri Rama Navami, grand celebrations were held in Madhavaram village, Mantralayam Mandal, Kurnool District, Andhra Pradesh.
The festivities included:
- Morning Abhishekams performed to the Lord
- Kalyana Mahotsavam conducted with devotion
- Evening Pallaki Utsavam carried out in a grand manner
- Night Bhajan programs organized with great enthusiasm
The entire celebration was conducted magnificently and with deep devotion.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, కర్నూలు జిల్లా, మంత్రాలయం మండలం, మాధవరం గ్రామంలో, శ్రీ రామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఘనంగా వేడుకలు నిర్వహించబడినవి.
ఈ సందర్భంగా:
- ఉదయం స్వామివారి అభిషేకాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించబడినవి
- కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది
- సాయంత్రం పల్లకి ఉత్సవం ఘనంగా నిర్వహించబడింది
- రాత్రి భజన కార్యక్రమం భక్తి భావంతో జరిగింది
ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా మరియు భక్తిశ్రద్ధలతో జరుపబడినవి.
Daana Dharma Services
We provide comprehensive support across multiple areas to create lasting positive impact in communities.
Our Causes
We focus on multiple areas to create comprehensive positive change in communities across India.
About Daana Dharma
Daana Dharma is a compassionate initiative founded and started by Venkat as a small WhatsApp group in 2014, which has now transformed into a trusted organization with 80+ NRI volunteers across the globe and many ground volunteers from Andhra Pradesh and Telangana states.
The core values of this initiative are donation (Daanam), endeavor to protect dharma (religion) and provide an environment where an individual can live a life that is explained by Lord Krishna in Bhagavad Gita. (Dharmo Rakshathi Rakshithaha)


Our Reviews
A very humble cause and genuine effort by the volunteers. Please support the
best you can. I never share any donation pages or links. I personally trust in this group of volunteers helping impoverished pregnant women and kids. They work tirelessly to help priests and temples who do not have basic necessities. Please let me or Venkat Vutukuri know if you have any questions. Glad to refer to the right person. You can even setup a monthly $20 donation to help with various causes.
Rakesh Raj
Daana Dharma is working at grassroot level to rebuild the Hindu Dharma in
rural parts of India. Dear Venkat Vutukuri we appreciate your sincere efforts in running many programmes which are funding temple constructions, supporting pregnant women with nutritious food, gharwapasi, Happy to be part of DaanaDharma trust.





.jpg&w=3840&q=75)







