Welcome to Daana Dharma Charitable Trust
Daana Dharma Logo
Recent Activities - Discover our latest events and community initiatives

Our Impact

Recent Activities

Discover our latest events, community initiatives, and the positive impact we're making together across various communities.

Our Latest Events & Activities

Stay updated with our ongoing and upcoming events that are making a difference in communities across India.

Super 60 Free Coaching Initiative Providing Meals to Rural Poor Students
Education Support
April 3, 2026

Super 60 Free Coaching Initiative Providing Meals to Rural Poor Students

జై శ్రీరామ 🙏🏻

దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారి సౌజన్యంతో అనంతపురము జిల్లా, ఉరవకొండ ప్రాంతంలో, పదవ తరగతి పూర్తి చేసి పై చదువుల కోసం సిద్ధమవుతున్న గ్రామీణ నిరుపేద విద్యార్థులకు ఉచితంగా సూపర్ 60 కోచింగ్ సెంటర్ నిర్వహించబడుతోంది.

ఈ కార్యక్రమంలో భాగంగా, ప్రతిరోజూ 60 మంది విద్యార్థులకు 30 రోజులపాటు మధ్యాహ్నం అన్నప్రసాదం అందజేయబడుతోంది.

నిరుపేద విద్యార్థుల విద్యాభివృద్ధికి తోడ్పడుతూ, వారి భవిష్యత్తు మెరుగుపడేలా దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ నిరంతరం సేవా కార్యక్రమాలు కొనసాగిస్తోంది.

#దానధర్మ_చారిటబుల్_ట్రస్టు

నిరుపేద విద్యార్థుల సేవలో…


Jai Shri Ram 🙏🏻

With the support of Danadharma Charitable Trust, a Super 60 Free Coaching Center is being conducted in the Uravakonda region of Anantapur District for rural underprivileged students who have completed their 10th grade and are preparing for higher education.

As part of this noble initiative, midday meals (Annadanam) are being provided daily to 60 students for 30 days.

Through this service, Danadharma Charitable Trust continues to support poor students and contribute towards their education and brighter future.

#Danadharma_Charitable_Trust

Serving Underprivileged Students…

Read More →
Grand Celebrations of Sri Rama Navami in Madhavaram Village
Others
April 2, 2026

Grand Celebrations of Sri Rama Navami in Madhavaram Village

On the auspicious occasion of Sri Rama Navami, grand celebrations were held in Madhavaram village, Mantralayam Mandal, Kurnool District, Andhra Pradesh.

The festivities included:

  1. Morning Abhishekams performed to the Lord
  2. Kalyana Mahotsavam conducted with devotion
  3. Evening Pallaki Utsavam carried out in a grand manner
  4. Night Bhajan programs organized with great enthusiasm

The entire celebration was conducted magnificently and with deep devotion.


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, కర్నూలు జిల్లా, మంత్రాలయం మండలం, మాధవరం గ్రామంలో, శ్రీ రామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఘనంగా వేడుకలు నిర్వహించబడినవి.

ఈ సందర్భంగా:

  1. ఉదయం స్వామివారి అభిషేకాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించబడినవి
  2. కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది
  3. సాయంత్రం పల్లకి ఉత్సవం ఘనంగా నిర్వహించబడింది
  4. రాత్రి భజన కార్యక్రమం భక్తి భావంతో జరిగింది

ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా మరియు భక్తిశ్రద్ధలతో జరుపబడినవి.

Read More →
Sri Lakshmi Chennakesava Swamy Temple Pratishtha Mahotsavam
Support Village Temples
March 11, 2026

Sri Lakshmi Chennakesava Swamy Temple Pratishtha Mahotsavam

Under the joint leadership of Danadharma Charitable Trust and Veda Sankalpa Seva Trust, and under the special guidance and blessings of His Holiness Sri Sri Sri Tridandi Chinna Srimannarayana Ramanuja Jeeyar Swamiji, the Sri Lakshmi Chennakesava Swamy Temple, newly constructed in Kondanagula Village, Balmur Mandal, Achampet Taluka, Nagar Kurnool District, Telangana State, witnessed the grand celebration of the Sri Swamy Vari Vigraha Pratishtha Mahotsavam.

This sacred three-day ceremony was conducted from 07 March 2026 to 09 March 2026, and concluded successfully with great grandeur and devotion.

The entire Mahotsavam was filled with divine spiritual energy, accompanied by the chanting of Vedic hymns, the melodious sounds of mangala vadyams, blessings from revered Acharyas, and the deep devotion of numerous devotees.

A large number of devotees attended the Mahotsavam and received the divine darshan of Sri Lakshmi Chennakesava Swamy, experiencing immense spiritual joy and blessings.

We sincerely pray that the infinite grace and blessings of Sri Swamy continue to shower upon all devotees and bless the world with peace, prosperity, and well-being. 🙏

On behalf of Danadharma Charitable Trust, we express our heartfelt gratitude to all the devotees who attended this sacred event and made the Mahotsavam a grand success with their presence and support.



దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ & వేద సంకల్ప సేవా ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో, పరమపూజ్యులు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి ప్రత్యేక పరిరక్షణలో తెలంగాణ రాష్ట్రం, నాగర్‌కర్నూల్ జిల్లా, అచ్చంపేట తాలూకా, బల్మూర్ మండలం, కొండనాగుల గ్రామంలో నూతనంగా నిర్మితమైన శ్రీశ్రీశ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి దేవాలయంలో 07-March-2026 నుండి 09-March-2026 వరకు మూడు రోజులపాటు నిర్వహించిన శ్రీ స్వామివారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం అత్యంత వైభవంగా, విజయవంతంగా ముగిసినది. వేద ఘోషలు, మంగళ వాద్యాల నాదం, ఆచార్యుల ఆశీర్వచనాలు మరియు భక్తుల భక్తి భావాలతో ఈ పవిత్ర మహోత్సవం ఆధ్యాత్మిక మహిమతో నిండిపోయింది. ఈ మహోత్సవానికి అనేకమంది భక్తులు హాజరై శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి దివ్య దర్శనం చేసుకొని అపారమైన ఆనందాన్ని పొందారు. స్వామివారి అనంత కృపాకటాక్షాలు భక్తులందరిపై ఎల్లప్పుడూ ప్రసన్నంగా నిలిచి, సర్వలోకాలకు శాంతి, శుభం, సౌభాగ్యాలను ప్రసాదించాలని మనసారా ప్రార్థిస్తున్నాము. 🙏 ఈ మహోన్నత ధార్మిక కార్యక్రమానికి విచ్చేసి, తమ సాన్నిధ్యంతో మహోత్సవాన్ని విజయవంతం చేసిన భక్తులందరికీ దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.

Read More →
Grand Devotional Bhajan Competition Successfully Organized
Others
February 21, 2026

Grand Devotional Bhajan Competition Successfully Organized

దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి అష్టాక్షరీ సంపత్కుమార రామానుజ జీయర్ స్వామివారి మంగళాశాసనాలతో, శ్రీశ్రీశ్రీ త్రిదండి అష్టాక్షరీ బృందావన రామానుజ జియ్యర్ స్వామివారి ప్రత్యేక పర్యవేక్షణలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు మండలం, చిట్టింపాడు పంచాయతీ, రామన్నపాలెం గ్రామంలో ఈ రోజు భక్తి భావపూర్వకంగా భజన పోటీలు అత్యంత ఘనంగా నిర్వహించబడినవి. 🚩🙏 ఈ పుణ్య కార్యక్రమంలో సుమారు 15 భజన బృందాలు పాల్గొని శ్రీహరి నామసంకీర్తనతో ఆ ప్రాంతాన్ని ఆధ్యాత్మిక మాధుర్యంతో నింపాయి. భక్తి గానాల సవ్వడితో గ్రామం అంతా దైవానుభూతితో మార్మోగింది. 🏆 ప్రధమ బహుమతి – శ్రీ దొంతులమ్మ భజన బృందం, తాజంగి 🏆 ద్వితీయ బహుమతి – శ్రీ విఘ్నేశ్వర భజన బృందం, ఆడాకుల 🏆 తృతీయ బహుమతి – శ్రీరామ భజన బృందం, అంకంపాలెం అనేకమంది హిందూ బంధువులు, గ్రామస్థులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. భక్తి, ఐక్యత, సంస్కృతి పరిరక్షణ లక్ష్యంగా నిర్వహించిన ఈ భజన పోటీలు గ్రామంలో ధార్మిక చైతన్యాన్ని మరింత బలపరిచాయి. భగవన్నామ స్మరణతో గ్రామ వాతావరణం పావనమైంది. భక్తులందరి సహకారం, దాతల ఆశీస్సులతో ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.


Under the auspices of Dhanadharma Charitable Trust, and with the divine blessings (Mangalashasanams) of

Sri Sri Sri Tridandi Ashtakshari Sampathkumara Ramanuja Jeeyar Swamiji,

and under the special supervision of

Sri Sri Sri Tridandi Ashtakshari Brindavana Ramanuja Jeeyar Swamiji,

a grand and spiritually uplifting Bhajan Competition was organized today at Ramannapalem Village, Chittimpadu Panchayat, Koyyuru Mandal, Alluri Sitarama Raju District, Andhra Pradesh.

The event was conducted with deep devotion and great enthusiasm. 🚩🙏

Approximately 15 Bhajan teams participated in this sacred gathering, filling the entire region with the divine vibrations of Sri Hari Nama Sankeerthana. The melodious devotional songs created a spiritually charged atmosphere throughout the village, leaving everyone immersed in divine bliss.

🏆 Winners of the Bhajan Competition

🥇 First Prize – Sri Donthulamma Bhajan Team, Tajangi

🥈 Second Prize – Sri Vigneshwara Bhajan Team, Adakula

🥉 Third Prize – Sri Rama Bhajan Team, Ankempalem

Read More →
Sound System Donated to Sri Mahalakshmi Temple
Temple Mike Sets
February 20, 2026

Sound System Donated to Sri Mahalakshmi Temple

#దానధర్మచారిటబుల్_ట్రస్ట్ వారి సహకారంతో రావూరు వారి కండ్రిగ గిరిజన కాలనీలో ఉన్న మహాలక్ష్మీ ఆలయానికి మైక్సెట్ ను అందించడం జరిగింది. సహాయ సహకారాలు అందించిన ట్రస్ట్ వారికి కృతజ్ఞతలు.మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు వెంకట్ గారికి మరియు సభ్యులు అందరికీ ఉండాలని కోరుకుంటూ ఉన్నాము.


With the generous support of Dhanadharma Charitable Trust, a sound system (mic set) was donated to the Sri Mahalakshmi Temple located in Ravuru Vari Kandriga Tribal Colony.

This contribution was made to support the temple’s devotional activities and ensure that religious programs, bhajans, and spiritual gatherings can be conducted more effectively for the benefit of the local community.

We extend our heartfelt gratitude to the Trust and all those who extended their valuable support and cooperation in making this noble initiative possible.

May the divine blessings of Goddess Mahalakshmi be upon Mr. Venkat Garu and all the members involved in this service activity.

Read More →
Puja Material Distribution to Village Temples – Daana Dharma Charitable Trust
Pooja Kits to Temples
January 4, 2026

Puja Material Distribution to Village Temples – Daana Dharma Charitable Trust

In the rural SC/ST/BC colonies of Chetnapalli (Gooty Mandal), Nakkanadoddi, Nakkanadoddi Thanda, and Timmanacherla (Guntakal Mandal) in Anantapur District, Daana Dharma Charitable Trust has provided Puja materials to ensure daily Dhoopa, Deepa, Naivedyam offerings in the temples of village deities—Sitaramulu, Sri Anjaneyaswamy, and Shivaiah Swamy.

List of Villages Covered:

  1. Chetnapalli – Gooty Mandal
  2. Nakkanadoddi – Guntakal Mandal
  3. Nakkanadoddi Thanda
  4. Timmanacherla – Rural Area


అనంతపురము జిల్లా గుత్తి మండలం చెట్నేపల్లి మరియు గుంతకల్లు మండలం నక్కనదొడ్డి, నక్కనదొడ్డి తాండ, తిమ్మనచెర్ల గ్రామీణ ప్రాంతాలలో SC / ST / BC కాలనీలలో వెలసిన గ్రామదేవతలు, సీతారాములవారు, శ్రీ అంజనేయస్వాములవారు, శివయ్యలవారి దేవాలయాలలో ప్రతి రోజు దూపధీప నైవేద్యం కొనసాగేందుకు,

దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారు పూజా సామాగ్రిని అందించడం జరిగింది.

గ్రామాల జాబితా:

  1. చెట్నేపల్లి – గుత్తి మండలం
  2. నక్కనదొడ్డి – గుంతకల్లు మండలం
  3. నక్కనదొడ్డి తాండ
  4. తిమ్మనచెర్ల – గ్రామీణ ప్రాంతం
Read More →
Sri Sunkulamma Temple – Daana Dharma Charitable Trust
Support Village Temples
December 30, 2025

Sri Sunkulamma Temple – Daana Dharma Charitable Trust

అనంతపురము జిల్లా వజ్రకరూరు మండలం పందికుంటతాండ గిరిజనుల గ్రామంలో నిర్మాణం జరుగుతున్న శ్రీ శ్రీ శ్రీ సుంకులమ్మ తల్లి దేవాలయం ఆర్థిక సమస్యల వల్ల కొంతకాలం నిలిచిపోయింది.

ఈ విషయాన్ని తెలుసుకున్న తర్వాత, దానధర్మ చారిటబుల్_ట్రస్టు తరఫున దేవాలయ నిర్మాణానికి సహాయంగా అందించాము:

  1. 25 బస్తాలు సిమెంట్ (గతంలో)
  2. 20 బస్తాలు సిమెంట్ (ఈ రోజు)
  3. ఒక ట్రాక్టర్ ట్రిప్పు ఇటుక పెళ్ళలు
  4. 120 పెద్ద సైజు సిమెంట్ పెళ్ళలు


In Pandikuntathanda, a tribal village in Vajrakarur Mandal, Anantapur District, the construction of the Sri Sri Sri Sunkulamma Temple had come to a pause due to financial constraints.

After learning about this, we, on behalf of DAANA Dharma (Daanadharma Charitable Trust), donated the materials to support the temple construction:

  1. 25 bags of cement (earlier)
  2. 20 bags of cement (today)
  3. One tractor load of brick blocks
  4. 120 big-size cement blocks

The villagers have also expressed their heartfelt gratitude.


Read More →
Vaikuntha Ekadashi Puja Material Distribution – Daana Dharma Charitable Trust
Pooja Kits to Temples
December 30, 2025

Vaikuntha Ekadashi Puja Material Distribution – Daana Dharma Charitable Trust

On the occasion of Vaikuntha Ekadashi, Daana Dharma Charitable Trust provided Puja materials to the Sri Sitarama Lakshmanula Temple located in the SC Colony of Chetnapalli Village, Gooty Mandal.


వైకుంఠ ఏకాదశి సందర్భంగా గుత్తి మండలం చెట్ట్నేపల్లి గ్రామం – SC కాలనీలో వెలసిన శ్రీ సీతారామ లక్ష్మణుల వారి దేవాలయానికి #దానధర్మ_చారిటబుల్_ట్రస్టు వారి తరఫున

పూజా సామాగ్రి అందించడం జరిగింది.


Read More →
Winter Blanket Distribution Drive
Homeless Support
December 20, 2025

Winter Blanket Distribution Drive

అల్లూరి జిల్లాలో తీవ్రమైన చలి ప్రజలను కాబడిస్తోంది. సాయంత్రం 4 గంటల నుండి ఉదయం 10 గంటల వరకు బయటకు రావడం కష్టమైన స్థితి ఏర్పడింది.

ఈ పరిస్థితిలో, మానవత్వంతో వృద్ధులు, పేదలు, చిన్న చిన్న పిల్లలను చలి నుండి కాపాడేందుకు దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ మరియు దాతల సహకారంతో 500 దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది.

దుప్పట్లు పంపిణీ చేసిన గ్రామాలు:

  1. కినపర్తి పంచాయతీ
  2. చుట్టుబంద
  3. వలసంపేట
  4. భీమవరం
  5. మూలగల మెట్ట
  6. అంతాడ పంచాయతీ
  7. తాటిమాముపాలెం
  8. రావాణాపల్లి పంచాయతీ
  9. పాత రావాణాపల్లి – రేగడి వీధి
  10. కొమ్మిక పంచాయతీ
  11. కితలోవ
  12. బట్టపనుకుల పంచాయతీ
  13. బట్టపణుకు గనర్లపాలెం
  14. పెదమాకవరం పంచాయతీ
  15. పెదమాకవరం – రామరాజుపాలెం
  16. కొండగొకేరి పంచాయతీ
  17. కొండగొకేరి – గుజ్జుమాను పాకలు
  18. బంగారం పేట పంచాయతీ
  19. బంగారం పేట గ్రామం

ఇంకా బంగారం పేట గ్రామంలో పంపిణీ చేయబోతున్నాము.

దాతలు ముందుకు వస్తే మరిన్ని గ్రామాల్లో అవసరం ఉన్న వారికి దుప్పట్లు అందించి మానవత్వాన్ని చాటుకుందాం.


Severe cold waves are affecting Alluri District, making it extremely difficult for people to step outside from 4 PM to 10 AM.

With compassion and a sense of responsibility, Danadharma Charitable Trust, along with the support of generous donors, has distributed 500 blankets to protect the elderly, the needy, and small children from the harsh winter.

Villages Covered for Blanket Distribution:

  1. Kinaparthi Panchayati
  2. Chuttubanda
  3. Valasampeta
  4. Bhimavaram
  5. Moolagala Metta
  6. Antada Panchayati
  7. Thatimamupalem
  8. Ravanapalli Panchayati
  9. Old Ravanapalli – Regadi Veedi
  10. Kommika Panchayati
  11. Kithalova
  12. Battapanukula Panchayati
  13. Battapanuku Gannerlapalem
  14. Pedamakavaram Panchayati
  15. Pedamakavaram – Ramarajupalem
  16. Kondagokeri Panchayati
  17. Kondagokeri – Gijjumaana Pakalu
  18. Bangarampeta Panchayati
  19. Bangarampeta Village

Distribution will soon be extended to the remaining areas of Bangarampeta village as well.

We welcome more donors to come forward so that we can reach more villages and support those in need, upholding the spirit of humanity.

For more info: 6305952517

Read More →
Sri Sathya Sai Baba Jayanti Celebrations – With Devotion and Grandeur
Others
November 25, 2025

Sri Sathya Sai Baba Jayanti Celebrations – With Devotion and Grandeur

భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో శ్రీశ్రీశ్రీ భగవాన్ సత్యసాయి బాబా వారి జన్మదిన మహోత్సవాలు నిర్వహించబడ్డాయి.


దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ పర్యవేక్షణలో, శ్రీ సత్యసాయి వెలుగు భక్తబృందం ఆధ్వర్యంలో, అనేక ప్రాంతాలలో ఈ పవిత్ర వేడుకలు భక్తి పరవశంతో జరిగాయి.

ఈ సందర్భంగా అనేకమంది భక్తులు పాల్గొని –

  1. అన్నప్రసాద పంపిణీ
  2. వస్త్రదానం సేవ
  3. నోట్‌బుక్స్, పెన్సిల్స్ మరియు స్టేషనరీ పంపిణీ
  4. భజన కార్యక్రమాలు

వంటి సేవా కార్యక్రమాలను భక్తిగా నిర్వహించారు.

ఈ సేవా కార్యక్రమాలు విజయం సాధించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ప్రణామాలు.


With love and devotion, birthday celebrations of Bhagawan Sri Sathya Sai Baba were held across both Telugu states under the guidance of Danadharma Charitable Trust and with the support of Sri Sathya Sai Velugu Bhaktabrundam, with programs organised in many places in a peaceful spiritual atmosphere.

On this sacred day, devotees took part in:

  1. Annadanam – serving free food
  2. Vastradanam – giving clothes to the needy
  3. Distribution of notebooks, pencils, and stationery to students
  4. Bhajan and other devotional programs

Heartfelt thanks to all the devotees and volunteers whose help and service made these programs successful.

Read More →
Shiva Temple Pratishtha Mahotsavam at Kunukuntla Village Ap
Support Village Temples
November 23, 2025

Shiva Temple Pratishtha Mahotsavam at Kunukuntla Village Ap

With the divine blessings and generous support of donors, under the supervision of Daanadharma Charitable Trust, the consecration ceremony of the Shiva Temple built 10 years ago at Kunukuntla village, Tadimarri Mandal, Sri Sathya Sai District, Andhra Pradesh, was successfully completed today (Sunday, 23rd November 2025).

The rituals included the consecration of the Shiva Lingam, Nandi, Lord Vighneswara, Dhwajasthambham, and Shikhara Kalasham, all conducted with great devotion and spiritual zeal.

The Shiva Temple Pratishtha Mahotsavam was celebrated in a grand and devotional manner.

Donors who wish to contribute idols for installation in temples may contact 6305952517 (Daanadharma Trust) for further details.


దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ పర్యవేక్షణలో, దాతల అపార సహకారం మరియు భక్తి భావంతో, ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్య సాయి జిల్లా తాడిమర్రి మండలంలోని కునుకుంట్ల గ్రామంలో 10 సంవత్సరాల క్రితం నిర్మించబడిన శివాలయంలో ఈరోజు (23-నవంబర్-2025, ఆదివారం) శివలింగం, నంది, వినాయకుడు, ధ్వజస్తంభం , మరియు శిఖర కలశం ప్రతిష్ఠా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో విజయవంతంగా పూర్తయ్యాయి.

అంగరంగ వైభవంగా శివాలయం విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం జరిగింది.

దాతలు ఎవరైనా దేవాలయాలలో ప్రతిష్టించే విగ్రహాలను దానం చేయాలనుకుంటే వివరాలకు 6305952517 (దానధర్మ ట్రస్ట్) ను సంప్రదించగలరు

Read More →
Daanadharma Trust’s Cow Fodder Donation
Animal Welfare
November 17, 2025

Daanadharma Trust’s Cow Fodder Donation

Under the Daanadharma Trust, and with the generous support of all donors, on the occasion of the last day of the Karthika month, five bags of fodder were donated to nearly 120 cows at the ashram of Sri Sachidananda Swaroopananda Saraswati Swamiji.

We extend our heartfelt gratitude to every donor who contributed to this noble service.


దానధర్మ చారిటీ బుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, దాతల సహాయ సహకారాలతో కార్తీక మాసం చివరి రోజు సందర్భంగా, నేడు శ్రీ సచ్చిదానంద స్వరూపానంద సరస్వతి స్వామీజీ వారి ఆశ్రమంలో ఉన్న సుమారు 120 గోవులకు ఐదు బస్తాల గోవుల దానాన్ని అందజేయడం జరిగింది.

ఈ సేవా కార్యక్రమానికి సహకరించిన ప్రతి దాతకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.

Read More →
Distribution of Puja Material Sets Across Srikakulam District
Pooja Kits to Temples
November 13, 2025

Distribution of Puja Material Sets Across Srikakulam District

శ్రీకాకుళం జిల్లాలోని పోలాకి, కోటబొమ్మాలి, సారవకోట, జలుమూరు, నరసన్నపేట మండలాల్లో ఉన్న చిన్నచిన్న అమ్మవారి ఆలయాలకు, SC/ST కాలనీలకు మరియు మత్స్యకార గ్రామాలకు 200 ధూప–దీప–నైవేద్య సామగ్రి సెట్లు అందజేయడం జరిగింది.


In the mandals of Polaki, Kotabommali, Saravakota, Jalumuru, and Narasannapeta in Srikakulam district, 200 sets of incense, lamps, and naivedyam materials were distributed to small local Goddess temples, SC/ST colonies, and fishing villages.

Read More →
Sri Renuka Yellamma Thalli Vigraha Pratishta
Support Village Temples
November 7, 2025

Sri Renuka Yellamma Thalli Vigraha Pratishta

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనంతపురం జిల్లా, వజ్రకరూరు మండలం, పెద్ద గడేహోతూరు గ్రామపంచాయతీ పరిధిలో దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ పర్యవేక్షణలో నిర్మించిన నూతన ఆలయంలో... శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి మరియు శ్రీ పోతురాజు స్వామి వార్ల విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఈరోజు ఉదయం అంగరంగ వైభవంగా, కన్నుల పండుగగా పూర్తయింది.

ఈ ఆలయ నిర్మాణం, విగ్రహ ప్రతిష్ట మరియు అన్న సమారాధన కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందించిన దాతలందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు దాతలకు, వారి కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా ఉండాలని మనసారా కోరుకుంటున్నాము.

దాతలు ఎవరైనా దేవాలయాలలో ప్రతిష్టించే విగ్రహాలను దానం చేయాలనుకుంటే వివరాలకు 6305952517 (దానధర్మ ట్రస్ట్) ను సంప్రదించగలరు

Read More →
Annadanam and Vastradanam in Kashi
Annadanam
November 5, 2025

Annadanam and Vastradanam in Kashi

We extend our heartfelt gratitude to all the generous donors who supported the Annadanam (food donation) and Vastradanam (clothes donation) for Sadhu Mahatmas in the holy city of Kashi during the auspicious occasion of Karthika Masam.

Fulfilling the resolution (Sankalpam) taken by the Danadharma Charitable Trust, the service was conducted successfully for 5 days from 17-Nov-2025 to 21-Nov-2025.

The program took place at the Sri Arunachala Nitya Annadana Satram, located next to Sringeri Peetham at Kshemeshwar Ghat, Kashi. During this period, Annadanam and Vastradanam were offered to 51 Sadhus every day with great devotion.


కార్తీక మాస పర్వదినాన్ని పురస్కరించుకుని, పరమ పవిత్రమైన కాశీ క్షేత్రమునందు సాధు మహాత్ములకు అన్నదాన, వస్త్రదానముల నిమిత్తం సహకరించిన దాతలందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు.

దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ సంకల్పించిన విధముగా... కాశీలోని క్షేమేశ్వర్ ఘాట్, శృంగేరి పీఠం చెంతన గల శ్రీ అరుణాచల నిత్య అన్నదాన సత్రమునందు తేది 17‑Nov‑2025 నుండి 21‑Nov‑2025 వరకు (ఐదు రోజుల పాటు), ప్రతి నిత్యము 51 మంది సాధు పుంగవులకు అన్న వస్త్ర దాన కైంకర్యమును నిర్విఘ్నముగా, జయప్రదముగా నిర్వహించడమైనది.

Read More →
Presentation of the book “Daanadharma Grama Devata” to the Kanchi Kamakoti Peethadhipathi
Others
September 1, 2025

Presentation of the book “Daanadharma Grama Devata” to the Kanchi Kamakoti Peethadhipathi

శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు జగద్గురువులు శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి స్వామివారిని దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా, ట్రస్ట్ వారు రూపొందించిన ‘గ్రామదేవతల పుస్తకం’ ను స్వామివారికి సమర్పించారు.


స్వామివారి ఆశీస్సుల వెలుగులో ఈ పుస్తక సమర్పణ ఆధ్యాత్మిక–సాంస్కృతిక మహత్యాన్ని ప్రతిబింబించింది.

Read More →
Annadanam Seva on the Occasion of Sri Vinayaka Chavithi
Annadanam
September 1, 2025

Annadanam Seva on the Occasion of Sri Vinayaka Chavithi

On the auspicious occasion of Sri Vinayaka Chavithi, annadanam (distribution of food prasadam) was organized at Vinayaka Mandapams situated in SC colonies of rural areas. Rice was contributed at two places to support the preparation and serving of prasadam to devotees.

Volunteer Mr. Ramanjaneyulu actively contributed his efforts in making this noble service successful.

Read More →
Samuhika Varalakshmi Vratam – Parimitadaka Village
Others
August 22, 2025

Samuhika Varalakshmi Vratam – Parimitadaka Village

Around 30 families from marginalized and rural communities came together in devotion, performing the sacred Samuhika Varalakshmi Vratham for prosperity, well-being, and divine grace. This collective worship not only brings blessings to individual families but also strengthens unity, culture, and dharmic traditions in the village.


DaanaDharma Charitable Trust is blessed to support such dharmic initiatives that revive temple traditions and bring communities together in devotion and harmony.

Read More →
Samuhika Varalakshmi Vratams in Villages
Others
August 15, 2025

Samuhika Varalakshmi Vratams in Villages

Through DaanaDharma Trust, rural women from marginalized communities are now able to celebrate Varalakshmi Vratam collectively with dignity and devotion.

This seva removes financial barriers, unites villages in bhakti, and preserves our timeless dharmic traditions.

Children learn dharma, women feel empowered, and collective prayers bring prosperity for all.

A true transformation — from poverty to hope, from isolation to unity, through the grace of Mother Lakshmi.


Location Details

  1. Sri Abhayanjaneya Swamivari Temple, Dharmavaram, Sri Sathya Sai District, Andhra Pradesh
  2. Sri Sridevi Bhudevi Sametha Sri Venkateswara Swamivari Temple, Guntakal, Anantapur District, Andhra Pradesh
  3. Sri Kodanda Ram Temple, Rajampet, Annamaya District, Andhra Pradesh
  4. Sri Kodanda Ram Temple, Shirivella, Allagadda, Nandyala District, Andhra Pradesh
  5. Sri Andhra Ayodhya Dasharatha Maharaja Swamy Devasthanam, Chakrayapet, Kadapa District, Andhra Pradesh
  6. Sri Subrahmanyeshwar Swamy Temple, Dekanakonda, Darshi, Prakasam District, Andhra Pradesh
  7. Sri Vijneswara Swamy Temple, Giddalur, Prakasam District, Andhra Pradesh
  8. Sri Paleti Gangamma Mother Devasthanam, Sangam, Nellore, Andhra Pradesh
  9. Sri Kodanda Ram Temple, Swarna Bharatiya Nagar, Guntur Town, Andhra Pradesh
  10. Sri Karyasiddhi Subrahmanyeshwar Swamy Temple, Rani Gari Thota, Vijayawada, Andhra Pradesh
  11. Sri Kodanda Ram Temple, Bhimavaram, West Godavari District, Andhra Pradesh
  12. Sri Shiridi Sai Baba Temple, Mogalthur, Narasapuram, West Godavari District, Andhra Pradesh
  13. Sri Kanakadurgamma Vari Temple Bhimavaram, West Godavari District, Andhra Pradesh
  14. Sri Kodanda Ram Temple, Nallajarla, East Godavari District, Andhra Pradesh
  15. Sri Satthemma Mother Temple, Eleswaram, Kakinada District, Andhra Pradesh
  16. Sri Matsya Narayana Swamivari Temple, Uppada, Kakinada District, Andhra Pradesh
  17. Sri Kanakadurga Ammavari Temple, Uppada, Kakinada District, Andhra Pradesh
  18. Sri Kanakadurga Ammavari Temple, Gokavaram, Kakinada District, Andhra Pradesh
  19. Sri Abhayanjaneya Swamy Temple, Payakaraopet, Anakapalli District, Andhra Pradesh
  20. Sri Kodanda Ramalayam, Narsipatnam, Anakapalli District, Andhra Pradesh
  21. Sri Kodanda Rama Temple, Natavaram, Anakapalli District, Andhra Pradesh
  22. Sri Poleramma Mother Ammavari Temple, Y. Ramavaram, Sri Alluri Sitaramaraj District, Andhra Pradesh
  23. Sri Kanakadurga Ammavari Temple, K.D. Peta, Sri Alluri Sitaramaraj District, Andhra Pradesh
  24. Shivalayam, Lambasinghi, Sri Alluri Seetharamaraju District, Andhra Pradesh
  25. Sri Kanakadurga Ammavari Temple, Vizianagaram Town, Vizianagaram, Andhra Pradesh
  26. Sri Venkateswara Swamivari Temple, Vizianagaram Town, Vizianagaram, Andhra Pradesh
  27. Harshavalli Aditya Goshala, Srikakulam Town, Srikakulam, Andhra Pradesh
  28. Sri Kodanda Rama Temple, Pinapaka, Bhadradri Kothagudem, Telangana
  29. Sri Vijneswara Swamivari Temple, Kamareddy Town, Kamareddy, Telangana
  30. Sri Erramma Mother Temple, Buggaram, Dharmapuri, Telangana
  31. Sri Peddamma Matli Ammavari Temple, Nizamabad City, Nizamabad, Telangana
  32. Sri Sitaramanjaneya Swami Devasthanam, Gundlapalli, Nalgonda, Telangana
  33. Erraguntapalli Village Goddess Temple, Devarakonda, Nalgonda, Telangana
  34. Ellareddy Bavi Village Goddess Temple, Devarakonda, Nalgonda, Telangana
  35. Padmatpalli Village Goddess Temple, Devarakonda, Nalgonda, Telangana
  36. Kandukuru Village Goddess Temple, Devarakonda, Nalgonda, Telangana
  37. Gonaboyanapalli Village Goddess Temple, Devarakonda, Nalgonda, Telangana


The Importance of Samuhika Varalakshmi Vratams in Rural Villages

  1. Samuhika Varalakshmi Vratam brings collective strength, where women from all walks of life unite in devotion to Mother Lakshmi.
  2. In rural and marginalized communities, many families cannot afford to perform the vratam individually.The collective pooja removes such barriers.
  3. By conducting it together, the atmosphere of bhakti fills the entire village, spreading harmony and spiritual joy.
  4. Women who never had the chance to worship with proper puja items now feel included and empowered.
  5. It preserves and revives our timeless dharmic traditions that are slowly disappearing in remote areas.
  6. Children witness these poojas, learning values of devotion, gratitude, and dharmic way of living.
  7. The vratam becomes a symbol of equality — rich or poor, all devotees sit side by side before Mahalakshmi.
  8. It gives dignity and pride to women, who feel blessed to be part of a larger dharmic family.
  9. Such gatherings strengthen social bonds, reducing divisions and bringing unity in the village.
  10. Collective prayers invoke divine grace not only for individuals but for the prosperity of the entire community.
  11. For struggling families, this becomes a source of hope, peace of mind, and inner strength.
  12. The Trust's seva ensures that rural women need not worry about resources; everything is arranged with care.
  13. The puja thus becomes both a spiritual and social upliftment program.
  14. Slowly, villages transform — from isolation to togetherness, from despair to hope, from poverty to prosperity.
  15. In this way, DaanaDharma Trust is not only preserving dharma but also nurturing self-confidence and community harmony among the most marginalized.
Read More →
Distributed Note Books to poor students in Govt School
Education Support
August 11, 2025

Distributed Note Books to poor students in Govt School

Distributed notebooks to poor students in government schools in villages of Gajapathinagaram Cheepurupalli, Vijayanagaram Dist. covering a total of 80 students across 4 schools

Read More →
Mic Set Donation to Poleramma Temple
Temple Mike Sets
August 8, 2025

Mic Set Donation to Poleramma Temple

At the newly consecrated Village Goddess Poleramma Temple in RR Nagar ST Colony, Buchchi Mandal, a mic set was donated for the convenience of devotees and for conducting spiritual activities.

This noble act was carried out with the support of Danadharma Charitable Trust. Since devotional singing, bhajans, and kolatam (traditional dance) are performed frequently at this temple, the mic set will serve as a great utility, ensuring that the spiritual atmosphere reaches every devotee with clarity.

We extend heartfelt gratitude to Danadharma Founder Sri Venkat Vutukuri garu and all the trust members for their contribution, while praying that the blessings of the Goddess always remain with them.

Volunteer D. Srinivas played an active role in this service initiative.

Read More →
108 Tribal Couple Marriages
May 29, 2025

108 Tribal Couple Marriages

This marks the 4th successful year of this heartfelt project, aimed at uplifting underprivileged tribal communities by supporting them in beginning a new chapter in life with dignity and joy. We humbly seek your support in making this noble cause a grand success. Your generous contributions will help cover: • New clothes for bride and groom • Essential marriage items • Venue and ceremony arrangements • Food and community services
Read More →
 శ్రీశైలం వెళ్లే భక్తులకు ఉచితంగా మజ్జిగ, పండ్లు, అటుకులు, మెడిసిన్స్ మరియు మంచినీరు పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించడం జరిగింది
February 18, 2025

శ్రీశైలం వెళ్లే భక్తులకు ఉచితంగా మజ్జిగ, పండ్లు, అటుకులు, మెడిసిన్స్ మరియు మంచినీరు పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించడం జరిగింది

దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ పర్యవేక్షణలో దాతల సహాయ సహకారాలతో శివరాత్రి సందర్భంగా ఆంద్రప్రదేశ్‌‌ నంద్యాల జిల్లా నందికొట్కూరు తాలుకా జూపాడు బంగ్లా మండలం తంగడంచ గ్రామం పారుమంచాల చెక్ పోస్ట్ మీదుగా శ్రీశైలం వెళ్లే భక్తులకు ఉచితంగా మజ్జిగ, పండ్లు, అటుకులు, మెడిసిన్స్ మరియు మంచినీరు పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించడం జరిగింది????ఈ యొక్క కార్యక్రమం 16-February-2025 నుంచి 23-February-2025 వరకు నిర్వహించడం జరిగింది????
Read More →
Offering Fruits, Buttermilk for need people
February 12, 2025

Offering Fruits, Buttermilk for need people

Daanadharma
Read More →
Offering Triveni Sangam water to Lord Shiva temples.
February 4, 2025

Offering Triveni Sangam water to Lord Shiva temples.

Daanadharma
Read More →
Offering Triveni Sangam water to Lord Shiva temples
February 3, 2025

Offering Triveni Sangam water to Lord Shiva temples

Daanadharma
Read More →
Karthika Masam
November 1, 2024

Karthika Masam

Biggest Dharmic reach out programs for DaanaDharma in Karthika Masam. for the last 7 years we have been distributing pooja kits to small/ Gramadevatha temples in remote villages of AP/ TS again this year too . We need your support Each kit contains 2 Liters Pooja oil and all items for NithyaDeeparadhana for the entire month. Each kit 616/ $8. Our target 3000 kits to over 250 villages- requesting everyone to plz support this project, help Hindus in SCST villages practice sanathana dharma. I generally don’t suggest any donation , but this projects needs all of your support.
Read More →
Sri Ramalayam Pratista - ST Colony
April 27, 2024

Sri Ramalayam Pratista - ST Colony

దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ పర్యవేక్షణలో దాతల సహాయ సహకారాలతో ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం పెంటూరు గ్రామంలో నూతనంగా నిర్మించబడిన శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఇటీవలే విజయవంతంగా పూర్తియినది విగ్రహ దాతలు శ్రీ వూర్రంకి ధర్మారావు శ్రీమతి వూర్రంకి చంద్రావతి గార్లు శ్రీ వూర్రంకి శ్రీకాంత్ గారు కీర్తిశేషులు శ్రీ భమిడిపాటి శ్రీనివాస్ శ్రీమతి జానకి గార్లు చిరంజీవి భమిడిపాటి రవితేజ శర్మ దేవాలయం నిర్మాణానికి విగ్రహాలకు విగ్రహ ప్రతిష్టకు అన్న సమారాధనకి సహాయ సహకారాలు అందజేసిన ప్రతి ధాతకు మరియు వారి కుటుంబ సభ్యులకు ఆ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తున్నాము దాతలు ఎవరైనా దేవాలయాలలో ప్రతిష్టించే విగ్రహాలను దానం చేయాలనుకుంటే దయచేసి వివరాలకు 9533357997 సూర్య రాట్నాల గారిని సంప్రదించగలరు
Read More →
SriRamalayam Pratista - ST Colony
April 27, 2024

SriRamalayam Pratista - ST Colony

జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ పర్యవేక్షణలో దాతల సహాయ సహకారాలతో ఆంధ్ర ప్రదేశ్ అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కొమీరా పంచాయితీ కోతులపాలెం గ్రామంలో నూతనంగా నిర్మించబడిన శ్రీ కోదండ రామాలయంలో శ్రీరామ సీత లక్ష్మణ మరియు హనుమాన్ స్వామివార్ల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఇటీవలే విజయవంతంగా పూర్తియినది విగ్రహ దాతలు శ్రీ గుంటూరు సందీప్ శ్రీమతి శ్రీకళ్యాణి గార్లు చిరంజీవి శ్రీకృష్ణసంజీవని దేవాలయం నిర్మాణానికి విగ్రహాలకు విగ్రహ ప్రతిష్టకు అన్న సమారాధనకి సహాయ సహకారాలు అందజేసిన ప్రతి ధాతకు మరియు వారి కుటుంబ సభ్యులకు ఆ శ్రీ కోదండరామస్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తున్నాము దాతలు ఎవరైనా దేవాలయాలలో ప్రతిష్టించే విగ్రహాలను దానం చేయాలనుకుంటే దయచేసి వివరాలకు 9533357997 సూర్య రాట్నాల గారిని సంప్రదించగలరు
Read More →
Anajaneya Swamy Vigraha pratista
April 24, 2024

Anajaneya Swamy Vigraha pratista

అంగరంగ వైభవంగా శ్రీశ్రీశ్రీ అభయాంజనేయ స్వామివారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జై శ్రీ రామ్జై జై శ్రీరామ్ దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ పర్యవేక్షణలో దాతల సహాయ సహకారాలతో ఆంధ్ర ప్రదేశ్ శ్రీ అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం చౌడుపల్లి పంచాయితీ ఈదులబైలు గ్రామంలో శ్రీశ్రీశ్రీ అభయాంజనేయ స్వామివారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఇటీవల విజయవంతంగా పూర్తియినది విగ్రహ దాతలు శ్రీ గౌండ్ల చంద్రయ్య గౌడ్ శ్రీమతి శశికళ గార్లు శ్రీ గౌండ్ల రాజ్‌కుమార్ గౌడ్ శ్రీమతి సుహాసిని రాజ్‌కుమార్ గార్లు విగ్రహ దాతలకు ప్రతిష్టకు అన్న సమారాధనకి సహాయ సహకారాలు అందజేసిన ప్రతి ధాతకు మరియు వారి కుటుంబ సభ్యులకు ఆ శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తున్నాము దాతలు ఎవరైనా దేవాలయాలలో ప్రతిష్టించే విగ్రహాలను దానం చేయాలనుకుంటే దయచేసి వివరాలకు 9533357997 సూర్య రాట్నాల గారిని సంప్రదించగలరు ఇట్లు సూర్య రాట్నాల 9533357997 దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ DaanaDharma@ICICI- UPI Daanadharma.org
Read More →
Showing 30 of 243 events

Join Our Mission

Be part of our journey in creating positive change. Every participation and contribution makes a meaningful difference.