About This Event
మరో 3 రోజుల్లో కార్తీకమాసం ప్రారంభమవుతుంది. పెద్ద శైవక్షేత్రాలు అన్నీ ఆలయ శోభతో వైభవంగా ఉంటాయి.అయితే ఈ వైభవం #పెద్ద దేవాలయాలకు మాత్రమే పరిమితం కాకుండా #పేద ఆలయాలకు కూడా ఆధ్యాత్మిక శోభ సంతరించుకునే సంకల్పంతో ప్రతీ ఏడాది వలే ఈ యేడు కూడా గ్రామ దేవతల ఆలయాలకు నిత్య పూజా సామాగ్రి అందించే సామర్థ్యం పరమేశ్వరుడు కల్పించడం అదృష్టంగా భావిస్తున్నాము #దానధర్మ_ఛారిటబుల్_ట్రస్ట్ సహకారంతో "ధర్మసింధు ఆధ్యాత్మిక సేవా సమితి" పర్యవేక్షణలో ఈరోజు ఇందుకూరుపేట మండలానికి 25 ఆలయాలకు పూజా సామాగ్రి పంపించటం జరిగింది.
దానధర్మ ఛారిటబుల్ ట్రస్ట్ Venkat Vutukuri గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. సేవ చేసేందుకు ముందుకు వచ్చిన పోలవరపు.కార్తికేయ గారికి అభినందనలు.
#ధర్మసింధు_ఆధ్మాత్మిక_సేవాసమితి
#అన్నంపరబ్రహ్మస్వరూపం_గ్రూప్_టీమ్
Donate on below link
https://www.donatekart.com/MB/Support-Daana-Dharma
Event Details
Date & Time
Tuesday, November 2, 2021
TEvent Type
Other
SStatus
Completed