About This Event
జై శ్రీరామ 🙏🏻
దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారి సౌజన్యంతో అనంతపురము జిల్లా, ఉరవకొండ ప్రాంతంలో, పదవ తరగతి పూర్తి చేసి పై చదువుల కోసం సిద్ధమవుతున్న గ్రామీణ నిరుపేద విద్యార్థులకు ఉచితంగా సూపర్ 60 కోచింగ్ సెంటర్ నిర్వహించబడుతోంది.
ఈ కార్యక్రమంలో భాగంగా, ప్రతిరోజూ 60 మంది విద్యార్థులకు 30 రోజులపాటు మధ్యాహ్నం అన్నప్రసాదం అందజేయబడుతోంది.
నిరుపేద విద్యార్థుల విద్యాభివృద్ధికి తోడ్పడుతూ, వారి భవిష్యత్తు మెరుగుపడేలా దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ నిరంతరం సేవా కార్యక్రమాలు కొనసాగిస్తోంది.
#దానధర్మ_చారిటబుల్_ట్రస్టు
నిరుపేద విద్యార్థుల సేవలో…
Jai Shri Ram 🙏🏻
With the support of Danadharma Charitable Trust, a Super 60 Free Coaching Center is being conducted in the Uravakonda region of Anantapur District for rural underprivileged students who have completed their 10th grade and are preparing for higher education.
As part of this noble initiative, midday meals (Annadanam) are being provided daily to 60 students for 30 days.
Through this service, Danadharma Charitable Trust continues to support poor students and contribute towards their education and brighter future.
#Danadharma_Charitable_Trust
Serving Underprivileged Students…






Event Details
Friday, April 3, 2026
Uravakonda, AP
Education Support
Completed


