Welcome to Daana Dharma Charitable Trust
Daana Dharma Logo
Education Support - Empowering underprivileged children through quality education and comprehensive support programs

Support

Recent Event

Grand Devotional Bhajan Competition Successfully Organized

Grand Devotional Bhajan Competition Successfully Organized

Event Date

Saturday, February 21, 2026

Location

Ramannapalem Village

Follow :

About This Event

దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి అష్టాక్షరీ సంపత్కుమార రామానుజ జీయర్ స్వామివారి మంగళాశాసనాలతో, శ్రీశ్రీశ్రీ త్రిదండి అష్టాక్షరీ బృందావన రామానుజ జియ్యర్ స్వామివారి ప్రత్యేక పర్యవేక్షణలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు మండలం, చిట్టింపాడు పంచాయతీ, రామన్నపాలెం గ్రామంలో ఈ రోజు భక్తి భావపూర్వకంగా భజన పోటీలు అత్యంత ఘనంగా నిర్వహించబడినవి. 🚩🙏 ఈ పుణ్య కార్యక్రమంలో సుమారు 15 భజన బృందాలు పాల్గొని శ్రీహరి నామసంకీర్తనతో ఆ ప్రాంతాన్ని ఆధ్యాత్మిక మాధుర్యంతో నింపాయి. భక్తి గానాల సవ్వడితో గ్రామం అంతా దైవానుభూతితో మార్మోగింది. 🏆 ప్రధమ బహుమతి – శ్రీ దొంతులమ్మ భజన బృందం, తాజంగి 🏆 ద్వితీయ బహుమతి – శ్రీ విఘ్నేశ్వర భజన బృందం, ఆడాకుల 🏆 తృతీయ బహుమతి – శ్రీరామ భజన బృందం, అంకంపాలెం అనేకమంది హిందూ బంధువులు, గ్రామస్థులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. భక్తి, ఐక్యత, సంస్కృతి పరిరక్షణ లక్ష్యంగా నిర్వహించిన ఈ భజన పోటీలు గ్రామంలో ధార్మిక చైతన్యాన్ని మరింత బలపరిచాయి. భగవన్నామ స్మరణతో గ్రామ వాతావరణం పావనమైంది. భక్తులందరి సహకారం, దాతల ఆశీస్సులతో ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.


Under the auspices of Dhanadharma Charitable Trust, and with the divine blessings (Mangalashasanams) of

Sri Sri Sri Tridandi Ashtakshari Sampathkumara Ramanuja Jeeyar Swamiji,

and under the special supervision of

Sri Sri Sri Tridandi Ashtakshari Brindavana Ramanuja Jeeyar Swamiji,

a grand and spiritually uplifting Bhajan Competition was organized today at Ramannapalem Village, Chittimpadu Panchayat, Koyyuru Mandal, Alluri Sitarama Raju District, Andhra Pradesh.

The event was conducted with deep devotion and great enthusiasm. 🚩🙏

Approximately 15 Bhajan teams participated in this sacred gathering, filling the entire region with the divine vibrations of Sri Hari Nama Sankeerthana. The melodious devotional songs created a spiritually charged atmosphere throughout the village, leaving everyone immersed in divine bliss.

🏆 Winners of the Bhajan Competition

🥇 First Prize – Sri Donthulamma Bhajan Team, Tajangi

🥈 Second Prize – Sri Vigneshwara Bhajan Team, Adakula

🥉 Third Prize – Sri Rama Bhajan Team, Ankempalem

https://pub-6efe9562fe9b4a9eaa2dc694a5f870ce.r2.dev/mlzhwmauoqubgu6ja3-1 (4).jpghttps://pub-6efe9562fe9b4a9eaa2dc694a5f870ce.r2.dev/mlzhwmavq6lz6ektjz-1 (5).jpghttps://pub-6efe9562fe9b4a9eaa2dc694a5f870ce.r2.dev/mlzhwmavxwwb76fl1qq-1 (6).jpghttps://pub-6efe9562fe9b4a9eaa2dc694a5f870ce.r2.dev/mlzhwmaw63xgcoggr0i-1 (1).jpghttps://pub-6efe9562fe9b4a9eaa2dc694a5f870ce.r2.dev/mlzhwmaweo43wcgcswc-1 (2).jpg

Event Details

Date & Time

Saturday, February 21, 2026

Location

Ramannapalem Village

TEvent Type

Others

SStatus

Completed

Make a Difference Today

Your support helps us organize more events like this and create lasting positive impact in communities.