About This Event
జై శ్రీరామ్ నిన్న అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణం లో దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారు ఉచిత నోట్ పుస్తకాలు అందజేయగా హిందూ ఐక్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో పంపిణీ చేయటం జరిగింది ఈ కార్యక్రమంలో త్రేతేశ్వర స్వామి వారి దేవస్థానం ఆలయం చైర్మన్ వెంకట సుబ్బారెడ్డి భక్త మండలి కమిటీ అధ్యక్షులు సిద్ద లింగారెడ్డి పోకల ప్రభాకరరావు నంద కిషోర్ హెడ్ మాస్టర్ గౌరీ మాత క్రిష్ణమూర్తి గారు పాల్గొన్నారు జై శ్రీరామ్ జై భారత్
Event Details
Date & Time
Thursday, July 6, 2023
TEvent Type
Other
SStatus
Completed


