About This Event
*శ్రీ లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కొరకు సహాయ సహకారాలను అందించండి!*
జై భవాని! జై జై భవాని!!
ఆంధ్ర ప్రదేశ్ అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం చిన్నహోతూరు గ్రామంలో నూతనంగా నిర్మించబడిన శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీదేవి అమ్మవారి దేవాలయంలో శ్రీ లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఈనెల 20 & 21 నా జరగనున్నది(Saturday & Sunday)! ఈ యొక్క విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం నిమిత్తం దాతల సహాయ సహకారాలను ఆశిస్తున్నాం!
వివరాలు
1. అమ్మవారికి అలంకరించేందుకు పట్టు చీర మరియు ఇతర వస్తువులు :- 1,116
2. అమ్మవారికి అలంకరించేందుకు వెండి నేత్రాలు:- 1,116
3. అన్నదానం నిమిత్తం 5 Rice Bags(5x1,000):- 5,000
4. 2 Kgs ఆవు నెయ్యి నిమిత్తం(2x1,000):- 2,000
5. ఇతర ప్రతిష్ట పూజా సామాను నిమిత్తం:- 1,000
Total :- 10,232 కావలసి ఉంది!
దాతలు ఈ యొక్క ప్రతిష్ట కార్యక్రమంలో భాగస్వాములు అవుతారని తోచినంత ఆర్థిక సహాయ సహకారాలు అందజేస్తామని ఆశిస్తున్నాము! దయచేసి వివరాలకు విరాళాలకు 9533357997(Phone/Google Pay)సూర్య రాట్నాల సంప్రదించగలరు!
ఇట్లు
సూర్య రాట్నాల
9533357997
Event Details
Date & Time
Wednesday, August 17, 2022
TEvent Type
Other
SStatus
Completed


