About This Event
"అన్నం పరబ్రహ్మ స్వరూపం" అన్నారు పెద్దలు.
ఏ దానం చేసినా ఇంకా కావాలి అంటారు కానీ "అన్నదానం" లో మాత్రమే "ఇక చాలు" అంటారు.
తినే మెతుకుల పైన తినబోయే వారి పేరు రాసుంటుంది అంటారు. అలాంటి రాతని కూడా నోచుకోలేని అభాగ్యులు ఎందరో మనచుట్టూనే ఉన్నారు. ఈ సారి 250 కుటుంబాలు కీ 516 రూపాలు అన్నం పప్పు నూనె ఉప్పు కారం ఇవ్వడం జరిగింది. ఇంకా 500 కుటుంబాలు కీ కూడ ఈ గ్రవరీ కిట్స్ ఇవ్వడానికి మి సహాయం కోరుతున్నరు.
దాతలు 8801485611 కీ ఆన్లైన్ డొనేషన్ చేయచ్చు .
ఒక కుటుంబం కి 516 రూపాలు
ధన్యవాదాలు
Event Details
Date & Time
Friday, July 15, 2022
TEvent Type
Other
SStatus
Completed


