About This Event
జై శ్రీరామ్! జై జై శ్రీరామ్!
దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ పర్యవేక్షణలో దాతల సహాయ సహకారాలతో ఆంధ్ర ప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం కొండపల్లి గ్రామం శ్రీ ఆదిత్య ఆశ్రమంలో ప్రతిష్టించేందుకు 2 అడుగుల ఏక నాగు జంట నాగు ఐదు సర్పాల నాగు మరియు నాగేంద్ర స్వామి వార్ల రాతి విగ్రహాలను ఆశ్రమ నిర్వాహకులకు అందజేయడం జరిగింది!
విగ్రహ దాతలు!
Sri Y. Lakshmi Prasanna Garu
Sri Pulagura Ravi Shankar Garu
Sri Raj Sunil Patel Garu
Sri Somashekar Garu
విగ్రహ దాతలకు మరియు వారి కుటుంబ సభ్యులకు ఆ నాగేంద్ర స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తున్నాము!
దాతలు ఎవరైనా దేవాలయాలలో ప్రతిష్టించే విగ్రహాలను దానం చేయాలి అనుకుంటే దయచేసి వివరాలకు 9533357997 సూర్య రాట్నాల గారిని సంప్రదించగలరు!
ఇట్లు
సూర్య రాట్నాల
9533357997
Daanadharma.org
Event Details
Date & Time
Tuesday, July 12, 2022
TEvent Type
Other
SStatus
Completed


