About This Event
నిన్న మత్యాలమ్మ అమ్మ వారికి ధూప దీప పూజ సామాగ్రి దానధర్మ మరియు మోక్షగీత ఆధ్వర్యంలో సమర్పించడం జరిగింది..!
తదుపరి ఓ వైవిద్యమైన కార్యక్రమం ధర్మకార్యక్రం చేసాము..!
ఆ వీడియోలు మద్యాహ్నం పెడతాము..!
శ్రీమాత్రే నమ
Event Details
Date & Time
Sunday, July 3, 2022
TEvent Type
Other
SStatus
Completed


