Welcome to Daana Dharma Charitable Trust
Daana Dharma Logo
Education Support - Empowering underprivileged children through quality education and comprehensive support programs

Support

Recent Event

DaanaDharma Activities

DaanaDharma Activities

Event Date

Tuesday, June 7, 2022

About This Event

జై శ్రీ రామ్! జై జై శ్రీరామ్!! ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా వజ్రపకొత్తూరు మండలం జగన్నాథపురం గ్రామంలో నూతనంగా నిర్మించబడిన శ్రీ శ్రీ శ్రీ వల్లీదేవసేన సమేత శ్రీ నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయంలో శ్రీ వల్లీదేవసేన సమేత శ్రీ నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఈనెల 11,12&13 నా జరగనున్నది! ఈ యొక్క విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం నిమిత్తం దాతల సహాయ సహకారాలను ఆశిస్తున్నాం! వివరాలు 1. స్వామివారికి మరియు అమ్మవార్లకు అలంకరించేందుకు పట్టు వస్త్రాలు మరియు ఇతర వస్తువులు :- 2,116 2. స్వామివారికి మరియు అమ్మవార్లకు అలంకరించేందుకు వెండి నేత్రాలు:- 1,116 3. అన్నదానం నిమిత్తం 6 Rice Bags(6x1,000):- 6,000 4. 2 Kgs ఆవు నెయ్యి నిమిత్తం(2x1,000):- 2,000 5. ఇతర ప్రతిష్ట పూజా సామాను నిమిత్తం:- 1,000 Total :- 12,232 కావలసి ఉంది! దాతలు ఈ యొక్క ప్రతిష్ట కార్యక్రమంలో భాగస్వాములు అవుతారని తోచినంత ఆర్థిక సహాయ సహకారాలు అందజేస్తామని ఆశిస్తున్నాము! దయచేసి వివరాలకు విరాళాలకు 9533357997(Phone/Google Pay)సూర్య రాట్నాల సంప్రదించగలరు! ఇట్లు సూర్య రాట్నాల 9533357997 Daanadharma.org

Event Details

Date & Time

Tuesday, June 7, 2022

TEvent Type

Other

SStatus

Completed

Event Media

Make a Difference Today

Your support helps us organize more events like this and create lasting positive impact in communities.