About This Event
జై శ్రీ రామ్! జై జై శ్రీరామ్!!
ఆంద్రప్రదేశ్ శ్రీ అన్నమయ్య జిల్లా ములకలచెరువు మండలం సోంపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించబడిన శ్రీ కోదండ రామాలయంలో ప్రతిష్టించేందుకు 2.1/2 అడుగుల శ్రీ అభయాంజనేయ స్వామి వారి రాతి విగ్రహాన్ని ఈరోజు గ్రామస్తులకు అందజేయడం జరిగింది!
ఈ యొక్క స్వామి వారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం June 11,12 & 13 నా జరగనున్నది!
దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ విగ్రహ దాతలు
శ్రీ పల్లపోతు సీతారాములు శ్రీమతి భారతి గార్లు
శ్రీ పల్లపోతు సురేష్ కుమార్ శ్రీమతి దీపిక గార్లు
స్వామివారి విగ్రహాన్ని అందజేసిన దాతలకు వారి కుటుంబ సభ్యులకు ఆ స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తున్నాము!
ఇట్లు
సూర్య రాట్నాల
9533357997
Daanadharma.org
Event Details
Date & Time
Tuesday, May 31, 2022
TEvent Type
Other
SStatus
Completed


