About This Event
nedrtSpoos217c4u5ctufi
ufa2
a
mg
1
4ta
6
t3u1070m6a1
y
8m45gm9chmgl
M
·
#హిందూ_నేషన్_ఫౌండేషన్ ద్వారా #క్రైస్తవ్యం_నుండి_స్వధర్మంలోకి మారిన #గిరిజన_కుటుంబాలు...
మాయమాటలు విని మతం మారారు కష్టాలు పడ్డారు, హిందూ నేషన్ ఫౌండేషన్ సభ్యుల ద్వారా నిజాలు తెలుసుకున్నారు తిరిగి భారతీయ సనాతన ధర్మ వారసులుగా(హిందువులుగా) మారారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం పులుగోడుపాడు గ్రామంలో ఈరోజు దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ DaanaDharma.org ఆర్ధిక సహాయంతో, Hindu Nation Foundation నిర్వహించిన కార్యక్రమంలో ఏర్పాటు చేసిన అగ్ని హోమం సాక్షిగా పునీతులు అయ్యారు తద్వారా హిందువులుగా మారారు, వీరు స్వధర్మానికి వచ్చిన సందర్భంగా #దానధర్మ వారు అందించిన కొత్తబట్టలు, #హిందూ_నేషన్_ఫౌండేషన్ ద్వారా శ్రీరాముని పట్టాభిషేకం చిత్రపటం, కాషాయ ధ్వజాలు, శ్రీరాముడి స్టిక్కర్లు అందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో హిందూ నేషన్ ఫౌండేషన్ సభ్యులు తోట సూర్య రామకృష్ణ, వరప్రసాద్ hindu nation, హిందూ నేషన్ ఫౌండేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మరియు హిందూ సంఘాల ఐక్య వేదిక (HINDU JAC) కాకినాడ జిల్లా అధ్యక్షులు సతీష్ గడిగట్ల హాజరయ్యారు.
దేశంకోసం, ధర్మంకోసం ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరగడానికి ఆర్ధికంగా సహాయం చేయాలనుకునేవారు
మా అకౌంట్ ద్వారా చేయండి
Hindu Nation Foundation
Axis Bank A/c.no. 921010028460575
Ifsc code. UTIB 0003033
Gpe, phone, Paytm no. 9989536779
https://www.facebook.com/102145778709833/posts/245055874418822/
ఈ మా కార్యక్రమాలలో మీరూ భాగస్వాములు అవ్వాలనుకుంటే మమ్మల్ని సంప్రదించగల మా సెల్.నెం. 9989536779
Event Details
Date & Time
Tuesday, May 17, 2022
TEvent Type
Other
SStatus
Completed


