About This Event
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం టౌన్ ప్రభుత్వ పాఠశాలలో దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ పర్యవేక్షణలో దాతల సహాయ సహకారాలతో శ్రీ జల్లా కార్తీక్ నేతృత్వంలో 8,9,10 తరగతి విద్యార్థులకు పుస్తకాలు పాడ్స్ మరియు పెన్స్ అందజేయడం జరిగింది!
దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతి సం 2000 పేద పిల్లలకు సహాయం అందిస్తున్నాము. గత సం కరోనా కారణంగా చేయలేకపోయాము.
సేవ - ధర్మం రెండు మన సమాజానికి దేశానికీ ముఖ్యం. మీ వంతుగా సహాయం చెయ్యండి.
UPI:- DaanaDharmacharitabletrust@icici
Google & Phone Pay:- 9533357997
ఇట్లు
సూర్య రాట్నాల
9533357997
Daanadharma.org
Event Details
Date & Time
Wednesday, April 27, 2022
TEvent Type
Other
SStatus
Completed


