About This Event
Support Daily AnnaDaanam Project started During May 2021 peak corona time with association of matru Bhumi
More than 20000 meals donated from this location.
Support Grocery items directly on the link
https://www.donatekart.com/.../Support-Daanadharma...
అన్నదానం అనేది మహా గొప్ప పుణ్య కార్యం
అన్నదానం యొక్క విశిష్టత గురించి
సకల శాస్త్రాలలోనూ విశేషంగా పేర్కొనబడింది
మనం చేస్తున్న అన్నదానాన్ని స్వీకరిస్తున్నవారు, తిరిగి మనకు ప్రత్యుపకారం చేయలేని స్థితిలో ఉన్న వారై ఉండాలి.
అంటే , ఏ ఆసరాలేనివారికి , దివ్యాంగులకు , కుటుంబాలకు దూరమైన వృద్దులకు ,అనాథలకు పేదపిల్లలకు అన్నదానం చేయాలి.
ప్రతి రోజు ప్రసాదంగా వేడి వేడిగా అన్నం పప్పు టైయారుచేస్తం . అన్నదానం అనేది
మహా గొప్ప పుణ్య కార్యం ... అన్నిదానాల కన్నా అన్నదానం మిన్న
అన్నదానం చేసి నిరాశ్రయుల ఆకలి తీర్చండి
ఆలయాల పరిసరాలలో, పుట్ పాత్ ల మీద,
బస్ షెల్టర్లలోనూ,వీధులలో షాపుల ముందుండే అభాగ్యులకు,అనాథలకు,దివ్యంగులకు,వృద్దులకు
ప్రతిరోజూ 100 to 150 మందికి
256days నుండి ఆకలి తీరుస్తున్నాం.. అన్నదానం లో మి సహాయం కోసం లింక్ క్లిక్ చేయండి
Event Details
Date & Time
Tuesday, April 5, 2022
TEvent Type
Other
SStatus
Completed


