Welcome to Daana Dharma Charitable Trust
Daana Dharma Logo
Education Support - Empowering underprivileged children through quality education and comprehensive support programs

Support

Recent Event

DaanaDharma Activites

DaanaDharma Activites

Event Date

Tuesday, April 5, 2022

Follow :

About This Event

జై శ్రీ రామ్! జై జై శ్రీరామ్!! ఆంధ్ర ప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా కొత్తపల్లి మండలం ఉప్పాడ గ్రామంలో ఉన్నటువంటి పురాతనమైన శ్రీ రామాలయంలో పునర్ ప్రతిష్టించేందుకు 3 అడుగుల శ్రీ రామ సీత లక్ష్మణ హనుమాన్ స్వామివార్ల విగ్రహాలు కావలసి ఉంది! ఈ యొక్క విగ్రహాల నిమిత్తం 38,000 కావలసి ఉంది! దాతలు ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు అవుతారని తోచినంత ఆర్థిక సహాయ సహకారాలు అందజేస్తామని ఆశిస్తున్నాము! దయచేసి వివరాలకు విరాళాలకు 9533357997(Phone/Google Pay)సూర్య రాట్నాల సంప్రదించగలరు! దాతలు సహకరిస్తే ఈ యొక్క రామ సీత లక్ష్మణ హనుమాన్ స్వామివార్ల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఈనెల 09&10 అనగా శ్రీరామనవమికి జరపాలని భావిస్తున్నాము! ఇట్లు సూర్య రాట్నాల 9533357997 Daanadharma.org

Event Details

Date & Time

Tuesday, April 5, 2022

TEvent Type

Other

SStatus

Completed

Event Media

Make a Difference Today

Your support helps us organize more events like this and create lasting positive impact in communities.