About This Event
మహాలక్ష్మీదేవి ఆలయానికి మైక్ సెట్ వితరణ
**************************************
శ్రీమహాలక్ష్మి ఆలయం,మల్లికార్జునపురం గిరిజనకాలని,తోటపల్లిగూడూరు మండలం, ఈ ఆలయం వద్ద గిరిజనులు ఎంతో భక్తి శ్రద్ధలతో భజనలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.ఈ కాలనీలో ఉన్నటువంటి ఏకైక దేవాలయం వేపచెట్టు క్రింద ఉన్న ఈచిన్న మహాలక్ష్మి ఆలయం. చుట్టూ అన్యమత ప్రార్థనలతో మార్మోగే ఈ ప్రదేశంలో ఈ ఆలయానికి మైక్ సెట్ అందించటం ద్వారా ఎంతో ప్రయోజనం కలుగుతుంది అని భావించి #దానధర్మ_ఛారిటబుల్_ట్రస్ట్ Venkat Vutukuri Anil Kumar V గార్లకు తెలుపగా వారు సహకారం అందించారు. ఈ ఆలయాన్ని #ధర్మసింధు_ఆధ్మాత్మిక_సేవా_సమితి దత్తత తీసుకుని ప్రతీ నెలా ధూపదీప నైవేద్య సామాగ్రిని అందించటం జరుగుతూ ఉంది.
#ధర్మసింధు_ఆధ్యాత్మిక_సేవాసమితి
అన్నం పరబ్రహ్మ స్వరూపం
Event Details
Date & Time
Monday, April 4, 2022
TEvent Type
Other
SStatus
Completed


