Welcome to Daana Dharma Charitable Trust
Daana Dharma Logo
Education Support - Empowering underprivileged children through quality education and comprehensive support programs

Support

Recent Event

DaanaDharma Activies

DaanaDharma Activies

Event Date

Tuesday, March 8, 2022

Follow :

About This Event

జై భవాని! జై జై భవాని!! ఆంధ్ర ప్రదేశ్ అనంతపురం జిల్లా చెన్నెకొత్త పల్లి మండలం ముష్టి కోవెల గ్రామం ST కాలనిలో ఉన్నటువంటి శ్రీ మారమ్మ మరియు శ్రీ కర్రెమ్మ తల్లి అమ్మవార్ల దేవాలయాలలో ప్రతిష్టించేందుకు 2 అడుగుల అమ్మవార్ల రాతి విగ్రహాలు కావలసి ఉంది! ఒక్క విగ్రహం విలువ 14,000X2 Idols:- 28,000 కావలసి ఉంది! దాతలు ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు అవుతారని ఆర్థిక సహాయ సహకారాలు అందజేస్తామని ఆశిస్తున్నాము! దయచేసి వివరాలకు విరాళాలకు 9533357997(Phone/Google Pay)సూర్య రాట్నాల సంప్రదించగలరు! ఇట్లు సూర్య రాట్నాల 9533357997 Daanadharma.org

Event Details

Date & Time

Tuesday, March 8, 2022

TEvent Type

Other

SStatus

Completed

Event Media

Make a Difference Today

Your support helps us organize more events like this and create lasting positive impact in communities.