About This Event
#దానధర్మ_చారిటబుల్_ట్రస్టు వారికి ధన్యవాదములు.....!
#Yరాధ_Yసుధా_గార్లకు_అభినందనలు
గ్రామీణ SC/ST కాలని వెలసిన గ్రామ దేవతలకు దూపదీప నైవెేధ్యం కోరకు పూజ సామాగ్రి అందించే ప్రక్రియలో చాలా దేవాలయాలో జ్యోతి వెలిగించేందుకు ప్రమిధలు కూడ లేవు అందుకే ఇతర ధాతలతో సంప్రదించి ఇదిగో ఈ ఫోటోలలో ఉన్న కంచు దీపాలను కొనుగోలు చేసి మొదటగా SC కాలనీలో వెలసిన శ్రీ విఘ్నేశ్వరుడి దేవాలయంలో సమర్ఫించి జ్యోతిని వెలిగించడం జరిగినది ...ఒక జ్యోతిలో 800 ml అంటే సూమారుగా ఒక లీటర్ దగ్గర పట్టే జ్యోతులు ఇవి ధాతలు ముందుకు వస్తే వారి పేరుని కూడ అచ్చువేయ్యించి సమర్పిస్తాము....జై శ్రీరామ...Rams
Event Details
Date & Time
Friday, March 4, 2022
TEvent Type
Other
SStatus
Completed


