About This Event
శ్రీ గురు చరిత్ర లో కూడా కోటి రుద్రము అనే పేరుతో ఈ క్షేత్ర ప్రస్తావన ఉంది, దేవి భాగవతం లో "రుద్ర కొటేశు రుద్రాణి"అని 108 దేవి సిద్ద పీఠాల్లో కూడా ఈ క్షేత్ర ప్రస్తావన ఉన్నది, 7గురు చిరంజీవుల్లో ఒకరైన అశ్వద్ధామ ప్రతి రోజు వచ్చి ఇక్కడ పూజ చేస్తారు ,ఇది అడవిలో లోపల ఉన్న కారణం గా ఇక్కడ నిత్య పూజలు లేవు కానీ దేవతలు మహర్షులు ఇక్కడ నిత్య పూజలు చేస్తారు అని ఈ క్షేత్ర మహత్యం
శ్రీ రుద్రాణి సమేత శ్రీరుద్రకోటేశ్వర స్వామి క్షేత్రము రుద్రకోడూరు/రుద్ర కోటి/కోటి రుద్రము ఈ క్షేత్రము శ్రీశైల మహా క్షేత్రము యొక్క పరివాహ క్షేత్రము ,ఇది కృతయుగము నుండి ఉన్న అనాది శైవ దామము ఇప్పటికి ప్రత్యక్షంగా అశ్వద్ధామ వచ్చి స్వామి కి నిత్యము పూజ చేసికొని స్థలము ,108 మహా శక్తి పీఠాల్లో "శ్రీ రుద్రాణి " దేవి పీఠము ఎంతో పుణ్యము చేసి ఉంటే తప్ప ఈ "రుద్రకోటేశ్వర స్వామి" దర్శనం కాదు , ఒకే సారి కోటి రూపాల్లో స్వామి అమ్మవారు దర్శనం ఇచ్చిన స్థలం కృత యుగంలో లక్ష్మీ నారాయనులు, దత్తాత్రేయుడు త్రేతాయుగంలో సీతా రాములు, ద్వాపరయుగంలో పంచ పాండవులు,అశ్వద్ధామ, కలియుగము లో శైవ వైష్ణవ సంప్రదాయం లోని ఎందరో మహానుభావులు ఈ రుద్రాణి రుద్రకోటేశ్వరుని సేవించి తరించారు ఈ క్షేత్రము గురించి సంపూర్ణంగా చెప్పడం అసాధ్యం మిగితా విషయాలు రేపటి post లో....
Rudra Koti/Rudra Kodutu Sri Rudrani Sameta Rudrakoteshvara swami This comes in line of Sreesaila kshetram but considerd older Than Sreesailam , This kshetram Was from Kritayugam Which was served by many devatas, siddars, rushis etc , one among 108 shakti sthalam as per Devi Bhagavatam Till Today Ashvaddhama Come Here for His Nithya pooja Remaining details in upcoming post చిత్రాలు/సేకరణ మీ మణి దీప్
#lordshiva #shivaratri #siva #kurnool famous temples
#sakthi peetham
https://youtu.be/g6yVBufsrkw
Event Details
Date & Time
Friday, February 18, 2022
TEvent Type
Other
SStatus
Completed


