About This Event
జై శ్రీరామ్ చిత్రం లోని వ్యక్తి పేరు బాబురావు ఈయన గిరిజన హరిదాసు .అనారోగ్య కారణంగా హరిదాసు వృత్తి
నిర్వహించలేక దుర్భర దారిద్ర్యంలో జీవనం సాగిస్తున్నారు. మరియు ఈ యొక్క హరిదాసు వెండి గిన్నె దొంగతనానికి గురయి దాన్ని కొనే స్తోమత లేక ఒకపక్క అనారోగ్యంతో మరోపక్క పేదరికంతో జీవనం సాగిస్తున్నాడు. ధనుర్మాసం సందర్భంగా ఆ గ్రామంలో హిందూ జాగరణ సమితి ద్వారా నగర సంకీర్తన కార్యక్రమం చేసినప్పుడు ఆ కార్యక్రమంలో పాల్గొని తన తన ఆసక్తిని చాటుకున్నాడు. ఆరోజు తన పరిస్థితి అంతా వివరించడం జరిగింది. నేను ఈ విషయాన్ని దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వెంకట్ ఊటుకూరు గారికి తెలియ పరచడం జరిగింది. వారు వెంటనే సహృదయంతో ఈ బాబు రావు కి కొంత నగదు పంపించడం జరిగింది. దాన్ని ఈరోజు ఆ దంపతులకి ఇవ్వడం జరిగింది. హిందూ బంధువులందరూ ఒక చిన్న మనవి. మీరు హరిదాసు సహాయం చేయదలుచుకుంటే ఈ క్రింది నెంబర్ కు మీ యొక్క సహాయాన్ని అందించవలసిందిగా కోరుచున్నాము. జైశ్రీరామ్ . హిందు జాగరణ సమితి....
Gpay 9392381937https://youtu.be/LDo-Zd4Nsz4
Event Details
Date & Time
Friday, January 14, 2022
TEvent Type
Other
SStatus
Completed


