Welcome to Daana Dharma Charitable Trust
Daana Dharma Logo
Education Support - Empowering underprivileged children through quality education and comprehensive support programs

Support

Recent Event

DaanaDharma Activities

DaanaDharma Activities

Event Date

Sunday, January 9, 2022

Follow :

About This Event

జై భవాని! జై జై భవాని! ఆంధ్ర ప్రదేశ్ అనంతపురం జిల్లా పెనుకొండ మండలం కొండపల్లి గ్రామం SC కాలనిలో ఉన్నటువంటి శ్రీ ముత్యాలమ్మ తల్లి అమ్మవారి దేవాలయంలో ప్రతిష్టించేందుకు 2.1/2 అడుగుల అమ్మవారు మరియు 1.1/2 అడుగుల శ్రీ పోతురాజు స్వామి వారి రాతి విగ్రహాలు కావలసి ఉంది! విగ్రహాల విలువ 30,000₹ (2 Idol+Packing+Loading+Transportation+Stone Name Plate) దాతలు ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు అవుతారని ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నాం! దయచేసి వివరాలకు విరాళాలకు(Phone/Google Pay) 9533357997 సూర్య గారిని సంప్రదించగలరు! ఇట్లు సూర్య రాట్నాల 9533357997 Daanadharma.org

Event Details

Date & Time

Sunday, January 9, 2022

TEvent Type

Other

SStatus

Completed

Event Media

Make a Difference Today

Your support helps us organize more events like this and create lasting positive impact in communities.