Welcome to Daana Dharma Charitable Trust
Daana Dharma Logo
Education Support - Empowering underprivileged children through quality education and comprehensive support programs

Support

Recent Event

DaanaDharma Activities

DaanaDharma Activities

Event Date

Friday, January 8, 2021

Follow :

About This Event

పోలేరమ్మ తల్లి ఆలయం, కట్టుబడిపాలెం గిరిజన కాలనీలో ఆలయం మొదటి వార్షికోత్సవం సంధర్భంగా ఈరోజు గ్రిల్స్ పెట్టించుటకు మరమ్మత్తులు ప్రారంభించడం జరిగింది. గ్రిల్స్ నెల రోజుల క్రితమే ఆ ఆలయానికి అందించడం జరిగింది. తొమ్మిదవ తేదీన(ఆదివారం) మొదటి వార్షికోత్సవం సంధర్భంగా ఆరోజు ఓ విశిష్టమైన కార్యక్రమం ఉంటుంది. అందుబాటులో ఉన్న మిత్రులు పాల్గొనగలరు. ఈ ఆలయం ప్రారంభం రోజు ముఖ్య అతిథిగా మన *అన్నం పరబ్రహ్మ స్వరూపం* గ్రూపు సభ్యులు #శ్రీ_లలితా_భరద్వాజ_ఆశ్రమం పీఠాధిపతులు అయిన పూజ్య గురుదేవులు శ్రీశ్రీశ్రీ రామాయణం మహేష్ స్వామీజీ వారు వచ్చి అనుగ్రహ భాషణం చేశారు.వారి సమక్షంలో 6 కుటుంబాలు హిందూ ధర్మంలోకి ఆరోజు #పునరాగమనం చేయడం జరిగింది.ఇక్కడ మనం చేసిన సంకల్పం యదేచ్ఛగా అమలు జరుగుతుండటం శుభ పరిణామం.అదే విధంగా ఈ ఆలయానికి కావాల్సిన మిగిలిన చిన్న చిన్న మరమ్మత్తులు పూర్తి చేస్తే ఇక ఈ ఆలయానికి యేమీ కొరత ఉండదు. ఓం శ్రీ మాత్రే నమః with Anil Kumar V Venkat Vutukuri #ధర్మసింధు_ఆధ్మాత్మిక_సేవాసమితి #దానధర్మ_ఛారిటబుల్_ట్రస్ట్

Event Details

Date & Time

Friday, January 8, 2021

TEvent Type

Other

SStatus

Completed

Event Media

Make a Difference Today

Your support helps us organize more events like this and create lasting positive impact in communities.