Welcome to Daana Dharma Charitable Trust
Daana Dharma Logo
Education Support - Empowering underprivileged children through quality education and comprehensive support programs

Support

Recent Event

DaanDharma Activities

DaanDharma Activities

Event Date

Wednesday, January 6, 2021

Follow :

About This Event

హరిజన, జాంబవంత, అరుంధతి కులాల్లో హిందూ ధర్మాన్ని ప్రచారం చేసే ఎన్నో కళలు ఈ రోజు మచుక్క మాత్రం కనపడట్లాలేదు .. ఉన్న వాళ్ళను గౌరవించి, కాపాడుకోవాలనే సంకల్పంతో మంగళగిరి లో 25 హరిదాసులు చిడతలు(380/-) కిరాణా సామాను (620/-) ఇచ్చి వారికి మేమున్నాము అనే నమ్మకాన్ని బలపరుద్దాం. మీ వంతు గా ఒక్క హరిదాసుకు 1000/- దానం ఇవ్వండి.లేక 116/- UPI - DaanaDharmacharitabletrust@icici కార్యక్రమం భాగ్యేశ్వరరావు కాకుమాను పర్యవేక్షణ లో వచ్చే వారంలో సంక్రాతి లోపు చెయ్యాలని ప్రయత్నం. మీ వంతు సహకారం చేయ ప్రార్థన DaanaDharma trust

Event Details

Date & Time

Wednesday, January 6, 2021

TEvent Type

Other

SStatus

Completed

Event Media

Make a Difference Today

Your support helps us organize more events like this and create lasting positive impact in communities.