Welcome to Daana Dharma Charitable Trust
Daana Dharma Logo
Education Support - Empowering underprivileged children through quality education and comprehensive support programs

Support

Recent Event

Daana Dharma Activities

Daana Dharma Activities

Event Date

Tuesday, November 23, 2021

Follow :

About This Event

కార్తీకమాసంలో 2500 గ్రామ దేవతల ఆలయాలలో దీపాలు వెలిగిద్దాం, DaanaDharma.org Plz support one Gramadevatha temple https://paytm.me/r-wdZBR సనాతన గిరిజన సంస్కృతిలో రాయి, రప్ప చెట్టు పుట్ట మరియు అనేక జీవజాతులు మనకు పూజనీయులే. పోలేరమ్మ తల్లి, చెంచు లక్ష్మి, బంగారమ్మ మరియు గంగమ్మ తల్లులు గిరిజనులకు ప్రత్యక్ష దైవం. గత 5 సం. లుగా ప్రతి కార్తీకమాసం లో దీప దూపాలకు నోచుకోని హరిజన, గిరిజన కాలనీ లోని గ్రామ దేవతల దేవాలయాలకు, ఆ నెలకు సరిపడా దీపారాజన నూని, వత్తులు, పసుపు, కుంకుమ, గంధం, అగర్బతిలు వితరణ ద్వారా గిరిజన సంస్కృతిని, ధర్మాన్ని రక్షించుకోవచ్చు. ఈ బృహత్తర పుణ్య కార్యక్రమంలో ఒక నెల మొత్తం మీ పేరున/ కుటుంబ సభ్యుల పేరు మీద రూ. 516/- తో హరిజన వాడల్లో దీపారాజన జరగటం ఎన్నో జన్మల పుణ్య ఫలం. మీ వంతు గా 1 దేవాలయానికి 516 తో నెల మొత్తం దీపాలు వెలిగిద్దాం ...మన కుటుంబానికి ఇవే శ్రీరామ రక్ష.. 2017-110, 2018-250,2019-500, 2020-1500 దీపారాధనకు ఇబ్బంది పడే దేవాలయాలకు ఇచ్చే అవకాశం అమ్మవారే కల్పించారు ఈ సం 2500 దేవాలయాలకు సంకల్పించాము. UPI -DaanaDharmacharitabletrust@icici GPAY- Anil Kumar V- 8096789555 NRI paypal or zelle email vutukuri.venkat@gmail.com ఒక మండలానికి 10 దేవాలయాలు కు 5116/-

Event Details

Date & Time

Tuesday, November 23, 2021

TEvent Type

Other

SStatus

Completed

Event Media

Make a Difference Today

Your support helps us organize more events like this and create lasting positive impact in communities.