Welcome to Daana Dharma Charitable Trust
Daana Dharma Logo
Education Support - Empowering underprivileged children through quality education and comprehensive support programs

Support

Recent Event

Daana Dharma Activities

Daana Dharma Activities

Event Date

Monday, November 22, 2021

Follow :

About This Event

కార్తీకమాసంలో గిరిజన దేవాలయాలకు దీపదానం పుణ్య కార్యక్రమం లో భాగంగా శ్రీకాకుళం , విజయనగరం , వైజాగ్ జిల్లాల సుమారు 2000 మంది పురోహితులను ఒక చోట చేర్చి , వారికి అన్నప్రసాదాలతో పాటు .. ప్రతి దేవాలయానికి 2 లీటర్లు నువ్వుల / దీపారాజన నూనె, అగర్బతెలు , పసుపు , కుంకుమ , గంధం, కర్పూరం, వత్తులు. ఈ మహత్కార్యంలో పూజా సామాగ్రి పంపిణి చేసిన శ్రీ లోకేశ్వరానంద స్వామిజీ గారికి , దాతలకు అనేక ధన్యవాదాలు. DAANA Dharma తరుపున 500 దేవాలయాలకు ఇవ్వటం మా అదృష్టం .. హరిజన గిరిజన వాడల్లో ధర్మాన్ని కాపాడుకోవటం అత్యంత ముఖ్యం . AP /TS లో దానధర్మ ఇప్పటికి 1300 గ్రామ / చిన్న దేవాలయాలకు దీపదానం చెయ్యగలిగాము. ఇంకా 2 వారాల్లో దాతలు సహకరిస్తే ఇంకో 700 పూర్తి చెయ్యాలని సంకల్పం. ఈ బృహత్తర పుణ్య కార్యక్రమంలో ఒక నెల మొత్తం మీ పేరున/ కుటుంబ సభ్యుల పేరు మీద రూ. 516/- తో హరిజన వాడల్లో దీపారాజన జరగటం ఎన్నో జన్మల పుణ్య ఫలం. కార్తీకమాసంలో 2500 గ్రామ దేవతల ఆలయాలలో దీపాలు వెలిగిద్దాం, DaanaDharma.org Plz support one Gramadevatha temple https://paytm.me/r-wdZBR

Event Details

Date & Time

Monday, November 22, 2021

TEvent Type

Other

SStatus

Completed

Event Media

Make a Difference Today

Your support helps us organize more events like this and create lasting positive impact in communities.