About This Event
జై శ్రీ రామ్! జై జై శ్రీరామ్!!
దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ పర్యవేక్షణలో హైదరాబాద్ కూకట్పల్లి పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి 100 మంది కటిక నిరుపేద పిల్లలకు ఈ దీపావళి సందర్భంగా దీపావళి వస్తువులను(Pooja Items, Sweets & Crackers)అందజేయాలని సంకల్పించాము! ఈ యొక్క కార్యక్రమం నిమిత్తం దాతలు తమకు తోచినంత ఆర్థిక సహాయ సహకారాలను అందజేస్తారని ఆశిస్తున్నాము! మీరు చేసే చిన్న సహాయంతో పిల్లలు ముఖాలులో ఆనందాన్ని నింపవచ్చు!
Each Kit 300₹ (కనీసం మీ వంతుగా 1 Kit అందజేయండి) దయచేసి వివరాలకు విరాళాలకు 9533357997 (Phone/Google Pay) సూర్య గారిని సంప్రదించగలరు!
ఇట్లు
సూర్య రాట్నాల
9533357997
Daanadharma.org
Event Details
Date & Time
Wednesday, November 3, 2021
TEvent Type
Other
SStatus
Completed


