About This Event
దానధర్మ పర్యవేక్షణలో మీ అందరి సహకారంతో విశాఖ జిల్లా శ్రీకాకుళం జిల్లాలో వివిధ అటవీ ప్రాంతంలో మరియు దేవాలయల నందు ప్రతిష్ఠకు *సూర్య రత్నాల* Surya Ratnala గారు ఆళ్లగడ్డ నుండి వైజాగ్ దానధర్మ గోశాలకు స్వయంగా తీసుకు వచ్చారు.
దానధర్మమ గోశాల నుండి స్వామి సాయిదత్త లోకేశ్వర్నంద మహారాజు (పెందుర్తి స్వామీజీ ) ఆధ్వర్యంలో ఆలయ ప్రతిష్ట కు గ్రామాలకు చేర్చబడతాయి.
దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆ పరమేశ్వరుని కరుణాకటాక్షాలు ఉండాలని కోరుకుంటూ
మీ
దానధర్మ కుటుంబ సభ్యులు
#దానధర్మ_ఛారిటబుల్_ట్రస్ట్
#Daanadharma
Event Details
Date & Time
Tuesday, July 20, 2021
TEvent Type
Other
SStatus
Completed


