80G Approved Organization
All donations made to Daana Dharma Charitable Trust are exempted from Tax under Section 80G of the Income Tax Act 1961.
For more information, please contact: contact@daanadharma.org
Recent Activities
We are always looking out and timely help disadvantaged, See our latest campaign

Sound System Donated to Sri Mahalakshmi Temple
#దానధర్మచారిటబుల్_ట్రస్ట్ వారి సహకారంతో రావూరు వారి కండ్రిగ గిరిజన కాలనీలో ఉన్న మహాలక్ష్మీ ఆలయానికి మైక్సెట్ ను అందించడం జరిగింది. సహాయ సహకారాలు అందించిన ట్రస్ట్ వారికి కృతజ్ఞతలు.మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు వెంకట్ గారికి మరియు సభ్యులు అందరికీ ఉండాలని కోరుకుంటూ ఉన్నాము.
With the generous support of Dhanadharma Charitable Trust, a sound system (mic set) was donated to the Sri Mahalakshmi Temple located in Ravuru Vari Kandriga Tribal Colony.
This contribution was made to support the temple’s devotional activities and ensure that religious programs, bhajans, and spiritual gatherings can be conducted more effectively for the benefit of the local community.
We extend our heartfelt gratitude to the Trust and all those who extended their valuable support and cooperation in making this noble initiative possible.
May the divine blessings of Goddess Mahalakshmi be upon Mr. Venkat Garu and all the members involved in this service activity.
.jpg&w=640&q=75)
Grand Devotional Bhajan Competition Successfully Organized
దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి అష్టాక్షరీ సంపత్కుమార రామానుజ జీయర్ స్వామివారి మంగళాశాసనాలతో, శ్రీశ్రీశ్రీ త్రిదండి అష్టాక్షరీ బృందావన రామానుజ జియ్యర్ స్వామివారి ప్రత్యేక పర్యవేక్షణలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు మండలం, చిట్టింపాడు పంచాయతీ, రామన్నపాలెం గ్రామంలో ఈ రోజు భక్తి భావపూర్వకంగా భజన పోటీలు అత్యంత ఘనంగా నిర్వహించబడినవి. 🚩🙏 ఈ పుణ్య కార్యక్రమంలో సుమారు 15 భజన బృందాలు పాల్గొని శ్రీహరి నామసంకీర్తనతో ఆ ప్రాంతాన్ని ఆధ్యాత్మిక మాధుర్యంతో నింపాయి. భక్తి గానాల సవ్వడితో గ్రామం అంతా దైవానుభూతితో మార్మోగింది. 🏆 ప్రధమ బహుమతి – శ్రీ దొంతులమ్మ భజన బృందం, తాజంగి 🏆 ద్వితీయ బహుమతి – శ్రీ విఘ్నేశ్వర భజన బృందం, ఆడాకుల 🏆 తృతీయ బహుమతి – శ్రీరామ భజన బృందం, అంకంపాలెం అనేకమంది హిందూ బంధువులు, గ్రామస్థులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. భక్తి, ఐక్యత, సంస్కృతి పరిరక్షణ లక్ష్యంగా నిర్వహించిన ఈ భజన పోటీలు గ్రామంలో ధార్మిక చైతన్యాన్ని మరింత బలపరిచాయి. భగవన్నామ స్మరణతో గ్రామ వాతావరణం పావనమైంది. భక్తులందరి సహకారం, దాతల ఆశీస్సులతో ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.
Under the auspices of Dhanadharma Charitable Trust, and with the divine blessings (Mangalashasanams) of
Sri Sri Sri Tridandi Ashtakshari Sampathkumara Ramanuja Jeeyar Swamiji,
and under the special supervision of
Sri Sri Sri Tridandi Ashtakshari Brindavana Ramanuja Jeeyar Swamiji,
a grand and spiritually uplifting Bhajan Competition was organized today at Ramannapalem Village, Chittimpadu Panchayat, Koyyuru Mandal, Alluri Sitarama Raju District, Andhra Pradesh.
The event was conducted with deep devotion and great enthusiasm. 🚩🙏
Approximately 15 Bhajan teams participated in this sacred gathering, filling the entire region with the divine vibrations of Sri Hari Nama Sankeerthana. The melodious devotional songs created a spiritually charged atmosphere throughout the village, leaving everyone immersed in divine bliss.
🏆 Winners of the Bhajan Competition
🥇 First Prize – Sri Donthulamma Bhajan Team, Tajangi
🥈 Second Prize – Sri Vigneshwara Bhajan Team, Adakula
🥉 Third Prize – Sri Rama Bhajan Team, Ankempalem

Sri Sunkulamma Temple – Daana Dharma Charitable Trust
అనంతపురము జిల్లా వజ్రకరూరు మండలం పందికుంటతాండ గిరిజనుల గ్రామంలో నిర్మాణం జరుగుతున్న శ్రీ శ్రీ శ్రీ సుంకులమ్మ తల్లి దేవాలయం ఆర్థిక సమస్యల వల్ల కొంతకాలం నిలిచిపోయింది.
ఈ విషయాన్ని తెలుసుకున్న తర్వాత, దానధర్మ చారిటబుల్_ట్రస్టు తరఫున దేవాలయ నిర్మాణానికి సహాయంగా అందించాము:
- 25 బస్తాలు సిమెంట్ (గతంలో)
- 20 బస్తాలు సిమెంట్ (ఈ రోజు)
- ఒక ట్రాక్టర్ ట్రిప్పు ఇటుక పెళ్ళలు
- 120 పెద్ద సైజు సిమెంట్ పెళ్ళలు
In Pandikuntathanda, a tribal village in Vajrakarur Mandal, Anantapur District, the construction of the Sri Sri Sri Sunkulamma Temple had come to a pause due to financial constraints.
After learning about this, we, on behalf of DAANA Dharma (Daanadharma Charitable Trust), donated the materials to support the temple construction:
- 25 bags of cement (earlier)
- 20 bags of cement (today)
- One tractor load of brick blocks
- 120 big-size cement blocks
The villagers have also expressed their heartfelt gratitude.

Vaikuntha Ekadashi Puja Material Distribution – Daana Dharma Charitable Trust
On the occasion of Vaikuntha Ekadashi, Daana Dharma Charitable Trust provided Puja materials to the Sri Sitarama Lakshmanula Temple located in the SC Colony of Chetnapalli Village, Gooty Mandal.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా గుత్తి మండలం చెట్ట్నేపల్లి గ్రామం – SC కాలనీలో వెలసిన శ్రీ సీతారామ లక్ష్మణుల వారి దేవాలయానికి #దానధర్మ_చారిటబుల్_ట్రస్టు వారి తరఫున
పూజా సామాగ్రి అందించడం జరిగింది.

Puja Material Distribution to Village Temples – Daana Dharma Charitable Trust
In the rural SC/ST/BC colonies of Chetnapalli (Gooty Mandal), Nakkanadoddi, Nakkanadoddi Thanda, and Timmanacherla (Guntakal Mandal) in Anantapur District, Daana Dharma Charitable Trust has provided Puja materials to ensure daily Dhoopa, Deepa, Naivedyam offerings in the temples of village deities—Sitaramulu, Sri Anjaneyaswamy, and Shivaiah Swamy.
List of Villages Covered:
- Chetnapalli – Gooty Mandal
- Nakkanadoddi – Guntakal Mandal
- Nakkanadoddi Thanda
- Timmanacherla – Rural Area
అనంతపురము జిల్లా గుత్తి మండలం చెట్నేపల్లి మరియు గుంతకల్లు మండలం నక్కనదొడ్డి, నక్కనదొడ్డి తాండ, తిమ్మనచెర్ల గ్రామీణ ప్రాంతాలలో SC / ST / BC కాలనీలలో వెలసిన గ్రామదేవతలు, సీతారాములవారు, శ్రీ అంజనేయస్వాములవారు, శివయ్యలవారి దేవాలయాలలో ప్రతి రోజు దూపధీప నైవేద్యం కొనసాగేందుకు,
దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారు పూజా సామాగ్రిని అందించడం జరిగింది.
గ్రామాల జాబితా:
- చెట్నేపల్లి – గుత్తి మండలం
- నక్కనదొడ్డి – గుంతకల్లు మండలం
- నక్కనదొడ్డి తాండ
- తిమ్మనచెర్ల – గ్రామీణ ప్రాంతం

Winter Blanket Distribution Drive
అల్లూరి జిల్లాలో తీవ్రమైన చలి ప్రజలను కాబడిస్తోంది. సాయంత్రం 4 గంటల నుండి ఉదయం 10 గంటల వరకు బయటకు రావడం కష్టమైన స్థితి ఏర్పడింది.
ఈ పరిస్థితిలో, మానవత్వంతో వృద్ధులు, పేదలు, చిన్న చిన్న పిల్లలను చలి నుండి కాపాడేందుకు దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ మరియు దాతల సహకారంతో 500 దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది.
దుప్పట్లు పంపిణీ చేసిన గ్రామాలు:
- కినపర్తి పంచాయతీ
- చుట్టుబంద
- వలసంపేట
- భీమవరం
- మూలగల మెట్ట
- అంతాడ పంచాయతీ
- తాటిమాముపాలెం
- రావాణాపల్లి పంచాయతీ
- పాత రావాణాపల్లి – రేగడి వీధి
- కొమ్మిక పంచాయతీ
- కితలోవ
- బట్టపనుకుల పంచాయతీ
- బట్టపణుకు గనర్లపాలెం
- పెదమాకవరం పంచాయతీ
- పెదమాకవరం – రామరాజుపాలెం
- కొండగొకేరి పంచాయతీ
- కొండగొకేరి – గుజ్జుమాను పాకలు
- బంగారం పేట పంచాయతీ
- బంగారం పేట గ్రామం
ఇంకా బంగారం పేట గ్రామంలో పంపిణీ చేయబోతున్నాము.
దాతలు ముందుకు వస్తే మరిన్ని గ్రామాల్లో అవసరం ఉన్న వారికి దుప్పట్లు అందించి మానవత్వాన్ని చాటుకుందాం.
Severe cold waves are affecting Alluri District, making it extremely difficult for people to step outside from 4 PM to 10 AM.
With compassion and a sense of responsibility, Danadharma Charitable Trust, along with the support of generous donors, has distributed 500 blankets to protect the elderly, the needy, and small children from the harsh winter.
Villages Covered for Blanket Distribution:
- Kinaparthi Panchayati
- Chuttubanda
- Valasampeta
- Bhimavaram
- Moolagala Metta
- Antada Panchayati
- Thatimamupalem
- Ravanapalli Panchayati
- Old Ravanapalli – Regadi Veedi
- Kommika Panchayati
- Kithalova
- Battapanukula Panchayati
- Battapanuku Gannerlapalem
- Pedamakavaram Panchayati
- Pedamakavaram – Ramarajupalem
- Kondagokeri Panchayati
- Kondagokeri – Gijjumaana Pakalu
- Bangarampeta Panchayati
- Bangarampeta Village
Distribution will soon be extended to the remaining areas of Bangarampeta village as well.
We welcome more donors to come forward so that we can reach more villages and support those in need, upholding the spirit of humanity.
For more info: 6305952517
Daana Dharma Services
We provide comprehensive support across multiple areas to create lasting positive impact in communities.
Our Causes
We focus on multiple areas to create comprehensive positive change in communities across India.
About Daana Dharma
Daana Dharma is a compassionate initiative founded and started by Venkat as a small WhatsApp group in 2014, which has now transformed into a trusted organization with 80+ NRI volunteers across the globe and many ground volunteers from Andhra Pradesh and Telangana states.
The core values of this initiative are donation (Daanam), endeavor to protect dharma (religion) and provide an environment where an individual can live a life that is explained by Lord Krishna in Bhagavad Gita. (Dharmo Rakshathi Rakshithaha)


Our Reviews
A very humble cause and genuine effort by the volunteers. Please support the
best you can. I never share any donation pages or links. I personally trust in this group of volunteers helping impoverished pregnant women and kids. They work tirelessly to help priests and temples who do not have basic necessities. Please let me or Venkat Vutukuri know if you have any questions. Glad to refer to the right person. You can even setup a monthly $20 donation to help with various causes.
Rakesh Raj
Daana Dharma is working at grassroot level to rebuild the Hindu Dharma in
rural parts of India. Dear Venkat Vutukuri we appreciate your sincere efforts in running many programmes which are funding temple constructions, supporting pregnant women with nutritious food, gharwapasi, Happy to be part of DaanaDharma trust.





.jpg&w=3840&q=75)







